అల్లూరి జిల్లాలో పంచాయతీ నిధుల గోల్‌మాల్ ఆరోపణలు..

అల్లూరి జిల్లాలో పంచాయతీ నిధుల గోల్‌మాల్ ఆరోపణలు

Advertisements

<p>అల్లూరి సీతారామరాజు జిల్లాలో భారీ అవినీతి ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి&period; కొయ్యూరు మండలం బూదరాల పంచాయతీలో 80 లక్షల రూపాయల నిధులు గోల్మాల్ అయినట్లు స్థానికులు తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు&period; ఎలాంటి అభివృద్ధి పనులు చేపట్టకుండానే నిధులను దుర్వినియోగం చేశారని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు&period; పంచాయతీలో కేవలం రెండు చోట్ల రచ్చబండలు&comma; ఒక చోట సీసీ రోడ్డు తప్ప మరెక్కడా పనులు జరిగినట్లు కనిపించడం లేదని గ్రామస్తులు చెబుతున్నారు&period; అయితే ఎం-బుక్‌లో మాత్రం శానిటైజేషన్&comma; వీధిలైట్లు&comma; రోడ్లు&comma; వాటర్ రిపేర్లు&comma; జంగిల్ క్లియరెన్స్ వంటి పనులు చేసినట్లు నమోదు చేసి 80 లక్షలు రూపాయలు డ్రా చేసినట్లు ఆరోపిస్తున్నారు&period; ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వం తక్షణమే స్పందించి పూర్తి స్థాయి విచారణ చేపట్టి&comma; బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

హ్యారీ బ్రూక్ విధ్వంసం.. భారత్‌పై ఇంగ్లండ్ ఘన విజయం.

రైతులను ఇబ్బంది పెట్టొద్దు-మంత్రి జూపల్లి.

బీబీనగర్ ఎయిమ్స్ ఆసుపత్రిని సందర్శించిన కేంద్రమంత్రి జేపీ నడ్డా.