బుల్లెట్ మంత్రిగా మారిన అంబటి…

Minister who started campaigning loudly on Bullet

Advertisements

&NewLine;<hr class&equals;"wp-block-separator has-alpha-channel-opacity is-style-wide" &sol;>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<h4 class&equals;"wp-block-heading">అంబటి రాంబాబు &lpar;Ambati Rambabu&rpar; &colon;<&sol;h4>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>సత్తెనపల్లిలో అంబటి రాంబాబు &lpar;Ambati Rambabu&rpar; ఏది చేసినా సంచలనమే&period; ఆయన నిత్యం ఏదో రకంగా ప్రజలతో మమేకం అయ్యేందుకు ప్రయత్నిస్తూనే ఉంటారు&period; వినూత్నంగా ఆలోచిస్తూ సరికొత్తగా కార్యాచరణతో ముందుకు సాగుతుంటారు&period; ఇటీవల బుల్లెట్ వాహనంపై పర్యటిస్తూ&comma; స్థానికులను పలకరిస్తూ&comma; కార్యకర్తలను పరామర్శిస్తూ&comma; ప్రధాన కూడళ్లలో నేతలతో భేటీ అవుతున్నారు&period; ఆర్భాటాలకు దూరంగా&comma; సహజంగా&comma; సౌలభ్యంగా ఉండేందుకు ఆయన రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ వాహనం పై గ్రామాలలో పర్యటిస్తూ వైఎస్ఆర్సిపి శ్రేణుల్లో నయా జోష్ ను నింపుతున్నారు రాష్ట్ర జలవనరుల శాఖామాత్యులు అంబటి రాంబాబు&period; కార్యకర్తలతో మమేకం అయ్యేందుకు కాన్వాయిని సహితం విడిచి కార్యకర్తలతో మమేకం అయ్యేందుకు ద్విచక్ర వాహనాలతో తరలి వెళ్తున్నారు&period; దీంతో యువకులు&comma; నాయకులు ఆయన వెంట భారీగా హాజరవుతున్నారు&period; కొత్త తరాన్ని ప్రోత్సహిస్తున్నారు&period; గ్రామాల్లో సరికొత్త సందడిని తీసుకొస్తున్నారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Follow us on &colon;<strong> <a href&equals;"https&colon;&sol;&sol;www&period;facebook&period;com&sol;cvrnewsofficial&sol;" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener">Facebook<&sol;a>&comma; <&sol;strong><a href&equals;"https&colon;&sol;&sol;www&period;instagram&period;com&sol;cvrtelugunews&quest;igsh&equals;dtv4Nnl1NXN5cDdz" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>Instagram<&sol;strong><&sol;a><strong>&comma; <&sol;strong><a href&equals;"https&colon;&sol;&sol;www&period;youtube&period;com&sol;&commat;CVRNewsOfficia" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>YouTube<&sol;strong><&sol;a> &amp&semi; <a href&equals;"https&colon;&sol;&sol;news&period;google&period;com&sol;publications&sol;CAAqBwgKMKnb1Asw2&lowbar;brAw&quest;ceid&equals;IN&colon;en&amp&semi;oc&equals;3" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>Google News<&sol;strong><&sol;a><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p> గతంలో పట్టణం&comma; మాదల&comma; లంకెలకూరపాడు&comma; భీమవరం గ్రామాల్లో పర్యటనతో స్థానికుల నుంచి మంచి స్పందన లభించింది&period; సరికొత్త ట్రెండును సృష్టిస్తున్న అంబటికి పల్లెల్లో జనం నిరాజనం పలుకుతున్నారు&period; ఎన్నికల సమీపిస్తుండటతో పట్టణంలోని కీలక నేతలను పరామర్శించడం&comma; పలకరించడం చేశారు&comma; ఇదే కోవలో కొందరు వైద్యులను&comma; ఇతర ప్రభావితం చేయగల వ్యక్తులను ఆయన కలుస్తున్నారు&period; గ్రామాలలోని వర్గ విభేదాలు&comma; నాయకత్వ లోపాలు ఉన్నచోట సర్ది చెప్పి ఒక తాటిపై తీసుకొచ్చారు&period; దానికి పెద్ద మక్కిన గ్రామమే మంచి ఉదాహరణ&period; ఇలా అనేక కీలక అంశాలలో ఆయన అంతర్గతంగా వేగం పెంచారు&period; నేడు 500 బైకులతో భారీ ర్యాలీ రూరల్ మండలంలోని కీలకమైన పది గ్రామాలను ద్విచక్ర వాహనాలతో చుట్టి వచ్చేలా అంబటి ప్రణాళిక సిద్ధం చేశారు&period; తద్వారా గ్రామాలలో స్థానిక అంశాలపై చర్చించడం&comma; రానున్న ఎన్నికలకు సన్నద్ధం చేయడం&comma; మండలంలో వైయస్సార్సీపి నేతల్లో ఎన్నికల జోషిని నింపడమే లక్ష్యంగా ఆయన సాగుతున్నారు&period; ఏడవ తేదీ ఉదయం రామకృష్టాపురం&comma; నందిగం&comma; గుడిపూడి&comma; లక్ష్మీపురం&comma; ఫణిదం&comma; భట్లూరు&comma; కట్టమూరు&comma; దీపాలదిన్నెపాలెం&comma; అబ్బూరు&comma; గండ్లూరు గ్రామాలలో మంత్రి ద్విచక్ర వాహన ర్యాలీగా పర్యటన జరగనుంది&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p><strong>మరిన్ని <a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;amp&sol;">తాజావార్తల<&sol;a> కోసం ఇక్కడ క్లిక్ చేయండి&period;<&sol;strong><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p><strong>ఇది చదవండి &colon;<&sol;strong> <a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;nara-lokesh-who-visited-hindupuram-sankharavam-yatra&sol;amp&sol;">హిందూపురం శంఖారావం యాత్రకు విచ్చేసిన లోకేష్…<&sol;a><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<hr class&equals;"wp-block-separator has-alpha-channel-opacity is-style-wide" &sol;>&NewLine;&NewLine;&NewLine;<div class&equals;"wp-block-coblocks-posts is-style-horizontal"><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;inner has-columns has-1-columns has-responsive-columns has-medium-image has-square-image"><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;item"><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;image"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;ap-news-10&sol;amp&sol;" class&equals;"bg-cover bg-center-center" style&equals;"background-image&colon;url&lpar;https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;wp-content&sol;uploads&sol;2026&sol;05&sol;coll&period;webp&rpar;"><&sol;a><&sol;div><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;content"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;ap-news-10&sol;amp&sol;" alt&equals;"పుట్టపర్తిలో పర్యావరణ హితంగా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ సరికొత్త ముందడుగు&period;&period;">పుట్టపర్తిలో పర్యావరణ హితంగా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ సరికొత్త ముందడుగు&period;&period;<&sol;a><time datetime&equals;"" class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;date">18&sol;05&sol;2026<&sol;time><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;excerpt">సరికొత్త ఆదర్శానికి వేదికైంది శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టరేట్&period; ఇంధన పొదుపు&comma; పర్యావరణ పరిరక్షణ కేవలం &hellip&semi; <&sol;div><&sol;div><&sol;div><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;item"><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;image"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;ap-news-9&sol;amp&sol;" class&equals;"bg-cover bg-center-center" style&equals;"background-image&colon;url&lpar;https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;wp-content&sol;uploads&sol;2026&sol;05&sol;dr&period;webp&rpar;"><&sol;a><&sol;div><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;content"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;ap-news-9&sol;amp&sol;" alt&equals;"కోనసీమ జిల్లా రాజోలులోని సీహెచ్ సీ లో గైనకాలజిస్టుల కొరత&period;&period;">కోనసీమ జిల్లా రాజోలులోని సీహెచ్ సీ లో గైనకాలజిస్టుల కొరత&period;&period;<&sol;a><time datetime&equals;"" class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;date">18&sol;05&sol;2026<&sol;time><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;excerpt">డాక్టర్&period;&period;బిఆర్&period;అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలులోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్ లో గైనకాలజిస్టుల కొరత వేధిస్తోంది&period; ప్రభుత్వ &hellip&semi; <&sol;div><&sol;div><&sol;div><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;item"><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;image"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;ap-news-8&sol;amp&sol;" class&equals;"bg-cover bg-center-center" style&equals;"background-image&colon;url&lpar;https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;wp-content&sol;uploads&sol;2026&sol;05&sol;eg&period;webp&rpar;"><&sol;a><&sol;div><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;content"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;ap-news-8&sol;amp&sol;" alt&equals;"గోదావరికి వరద పోటెత్తితే లంక గ్రామాలపై ప్రభావం&period;&period;">గోదావరికి వరద పోటెత్తితే లంక గ్రామాలపై ప్రభావం&period;&period;<&sol;a><time datetime&equals;"" class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;date">18&sol;05&sol;2026<&sol;time><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;excerpt">అంబేద్కర్ కోనసీమ జిల్లా&comma; పి&period; గన్నవరం మండలంలోని ఊడిమూడి లంక&comma; బూరుగులంక&comma; గంటి పెదపూడి&comma; ఉచ్చుల &hellip&semi; <&sol;div><&sol;div><&sol;div><&sol;div><&sol;div>&NewLine;&NewLine;&NewLine;<hr class&equals;"wp-block-separator has-alpha-channel-opacity is-style-wide" &sol;>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p class&equals;"wp-block-coblocks-highlight" style&equals;"text-align&colon;center"><mark class&equals;"wp-block-coblocks-highlight&lowbar;&lowbar;content"><strong><a href&equals;"https&colon;&sol;&sol;whatsapp&period;com&sol;channel&sol;0029Va55f3WBlHpfOvTS5c2P" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener">CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి<&sol;a><&sol;strong><&sol;mark><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<hr class&equals;"wp-block-separator has-alpha-channel-opacity is-style-wide" &sol;>&NewLine;

Advertisements

Related posts

పుట్టపర్తిలో పర్యావరణ హితంగా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ సరికొత్త ముందడుగు..

Punjab Kingsకు వరుసగా ఆరో ఓటమి.. ప్లేఆఫ్స్ ఆశలు సంకటంలో..

Delhi Capitals అద్భుత ఫినిష్‌తో ఉత్కంఠ పోరులో విజయం..