మహిళా ప్రయాణికులకు విజ్ఞప్తి….

TSRTC

Advertisements

&NewLine;<p>టీఎస్ఆర్టీసీ యాజమాన్యం మహిళా ప్రయాణికులకు విజ్ఞప్తి చేస్తోంది&period; ఎక్స్‌ ప్రెస్‌ బస్సుల్లో తక్కువ దూరం ప్రయాణించే మహిళలు ఎక్కువగా వెళ్తున్నారని&period;&period; TSRTC యాజమాన్యం దృష్టికి వచ్చింది&period; దీనివల్ల దూర ప్రాంత ప్రయాణికులకు తీవ్ర అసౌకర్యం కలుగుతోంది&period; దీంతో తక్కువ దూరం ప్రయాణించే వారు పల్లె వెలుగు బస్సుల్లో ఎక్కి&period;&period; సిబ్బందికి సహకరించాలని కోరుతున్నామన్నారు టీఎస్ఆర్టీసీ యాజమాన్యం&period; అలాగే&comma; కొందరు మహిళలు అనుమతించిన స్టేజీల్లో కాకుండా మధ్యలోనే బస్సులను ఆపమని సిబ్బందిపై ఒత్తిడి చేస్తున్నారన్నారు&period; అందువలన ప్రయాణ సమయం పెరుగుతోందని ఇక నుంచి ఎక్స్‌ ప్రెస్‌ బస్సులను అనుమతించిన స్టేజీల్లోనే ఆపడం జరుగుతుందన్నారు&period; దూర ప్రాంత ప్రయాణికులకు ప్రాధాన్యత ఇచ్చి సిబ్బందికి సహకరించాలని టీఎస్ఆర్టీసీ యాజమాన్యం ప్రయాణికులను కోరింది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఏపీ లిక్కర్ కుంభకోణం కేసులో ఈడీ దర్యాప్తు.

ఏపీలో దూసుకెళ్తున్న డబుల్ ఇంజిన్ సర్కార్.

మైనింగ్ ఆదాయం పెంచే దిశగా ఏపీ సర్కారు ప్రయత్నిస్తోంది.