బర్రెలక్కకు మద్దతు ప్రకటించిన అంతర్జాతీయ బృందం..

barrelakka

Advertisements

&NewLine;<p>నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ లో ప్రెస్స్ మీట్&comma; కర్నె శిరీష బర్రెలక్కకు అండగా ప్రముఖ అంతర్జాతీయ న్యాయవాది కావేటి శ్రీనివాసరావు&period; భారతదేశ ప్రముఖ న్యాయవాది కరణం రాజేష్ కుమార్ నాపై కేసులు పెట్టి చాలా ఇబ్బందులకు గురి చేశారు&period; ఎమ్మెల్యేగా నామినేషన్ వేసిన మరుసటి రోజు నుండి చాలా భయభ్రాంతులకు గురి చేశారు&period; ఎన్ని ఇబ్బందులు పెట్టిన నా ప్రాణం పోయినా వెనుకడుగు వేసేది లేదు&comma; నాకు సపోర్ట్ చేసేవాళ్లను కూడా చాలా భయబ్రాంతులకు గురి చేస్తున్నారు&period; నా తమ్ముడుపై దాడి చేసిన వాళ్ళు ఎవరో నాకు తెలుసు కానీ నేను వారి పేరు&comma; పార్టీ పేరు బయట పెట్టదల్చుకోలేదు&period; మాది చాలా పేద కుటుంబం మాపై ఎప్పుడు దాడి చేస్తారో తెలియకుండా భయం భయంగా ఉన్నాము&period; కొల్లాపూర్ లో ఏలాంటి అభివృద్ధి చేయలేదు&period; నా ప్రచారానికి మీరు సహకరించకపోయిన పర్లేదు కానీ అడ్డగించకండి దయచేసి కొల్లాపూర్ నిరుద్యోగులు ఎందుకు బయటకి రావడం లేదు&comma; ఎందుకు భయపడుతున్నారు&period; నేను ఆడపిల్లను ధైర్యంగా ముందుకు వచ్చాను&period; మీరు రండి నాకు ఒకసారి అవకాశం ఇవ్వండి యువత ముందుకు రావాలి&period; నిరుద్యోగులు ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో నేను చూశాను&period; ఇప్పటికైన మన రాష్ట్ర యువత ముందుకు వచ్చి మీ సపోర్ట్ నాకు అందివ్వాలని కోరారు&period; అంతర్జాతీయ న్యాయవాది కావెటి శ్రీనివాసరావు మాట్లాడుతూ&comma; ఎక్కడో అమెరికాలో ఉన్న మాలాంటి వ్యక్తులను ఇక్కడికి రప్పించిన బరెలక్కను అభినందించాలి అని అన్నారు&period; ఈరోజున రాజకీయాల్లోకి రావాలంటే డబ్బు పలుకుబడి ఉండాలి&period; కానీ బరేలక్కకు ఇవేమీ లేకున్నా చాలా మంచి గట్టి పోరాటం చేస్తుంది&comma; అందుకు మా సపోర్ట్ ఎప్పుడు ఉంటుంది&period; ఈమే భద్రతకు సంబంధించి ఈరోజు ఎస్పీ కార్యాలయానికి వెళ్లి బరేలక్కకు భద్రత కల్పించాలని&comma; లేని పక్షంలో హై కోర్టు లో పిటిషన్ వేసి న్యాయస్థానంను కోరుతామని అన్నారు&period; ఎన్నికలు ముగిసే వరకు బరెలక్కకు మేం అంతా సపోర్టుగా అండగా వుంటాం&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Read Also&&num;8230&semi;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"zCWIxKC1Eu"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;chittoor&sol;10-kg-of-ganja-seized-5-people-arrested&sol;amp&sol;">10 కేజీల గంజాయి స్వాధీనం&period;&period; 5మంది అరెస్ట్&period;&period;<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;10 కేజీల గంజాయి స్వాధీనం&period;&period; 5మంది అరెస్ట్&period;&period;&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;chittoor&sol;10-kg-of-ganja-seized-5-people-arrested&sol;embed&sol;&num;&quest;secret&equals;zZvPO4j2vF&num;&quest;secret&equals;zCWIxKC1Eu" data-secret&equals;"zCWIxKC1Eu" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Read Also&&num;8230&semi;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"TPZRDuZZ6x"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;prakasam&sol;suspects-of-the-cheddi-gang-are-in-the-mix&sol;amp&sol;">చెడ్డి గ్యాంగ్ అనుమానితుల కలకలం&period;&period;<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;చెడ్డి గ్యాంగ్ అనుమానితుల కలకలం&period;&period;&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;prakasam&sol;suspects-of-the-cheddi-gang-are-in-the-mix&sol;embed&sol;&num;&quest;secret&equals;RJ9gIcjsF1&num;&quest;secret&equals;TPZRDuZZ6x" data-secret&equals;"TPZRDuZZ6x" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;

Advertisements

Related posts

నంద్యాల జిల్లా రుద్రవరంలో చమురు నిక్షేపాల అన్వేషణ.

రాబర్ట్‌ వాద్రాకు ఢిల్లీ రౌస్‌ అవెన్యూ కోర్టులో ఊరట..

నల్గొండ జిల్లా మిర్యాలగూడలో విషాదం..