నదిలో గుర్తుతెలియని మృతదేహం కలకలం

dead body in river

Advertisements

&NewLine;<p>కాకినాడ జిల్లా కిర్లంపూడి మండలం పాలెం గ్రామం ఏలేరు నదిలో గుర్తుతెలియని మృతదేహం కలకలం రేపింది&period;&period; స్థానికులు కథనం ప్రకారం పాలెం తామరాడవెళ్మ రహదారి మధ్యలో ఏలేరు నదిపై ఉన్న వంతెన క్రింద ఓ గుర్తు తలియని మృతదేహం నీటిలో తేలుతూ ఉండటంతో అటుగా వెళుతున్న స్థానికుల గమనించి కిర్లంపూడి పోలీస్ స్టేషన్ కు సమాచారం అందించారు&period;&period; సమాచారం అందుకున్న కిర్లంపూడి పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు&period;&period; కానీ మృతదేహాన్ని బయటకు తీసే ప్రయత్నం మాత్రం చేయలేదు&period;&period; ఇదంతా ఎలా ఉంటే ఈ మృతదేహాన్ని చూడడానికి చుట్టుపక్కల గ్రామాల నుంచి ఏలూరు వంతెనపై చూడడానికి రావడంతో తండోపతండాలుగా జనం తరలి రావడంతో బ్రిడ్జిపై కొంతమేర ట్రాఫిక్ నిలిచిపోయింది&period;&period; ఈ మృతదేహం ఎలా వచ్చింది&quest; ఎక్కడి నుంచి వచ్చింది మరింత సమాచారం తెలియాల్సి ఉంది&period;&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

హైదరాబాద్: జీడిమెట్ల పరిధిలో బంగ్లాదేశీయుల అరెస్ట్.

స్టీల్ ప్లాంట్‌లో ప్రమాదంపై చర్యలకు ఉపక్రమించిన ప్రభుత్వం.

మహబూబ్‌నగర్ జిల్లా దేవరకద్రలో ఎమ్మెల్యే మధుసూదన్ పర్యటన.