ట్రాక్ పై గుర్తు తెలియని వ్యక్తి మృతి..

a man died on railway track

Advertisements

&NewLine;<p>చిత్తూరు జిల్లా కుప్పంలో రైలు కిందపడి గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందాడు&period; కుప్పం నుండి చెన్నై వెళ్లే రైల్వే ట్రాక్ పై ఉదయం ఎనిమిది గంటలకు కుప్పం కొత్తపేటలోని పెద్దపల్లి గంగమ్మ గుడి ఎదురుగా&period; బెంగళూరు నుండి చెన్నై వెళ్లే లాల్బాగ్ ట్రైన్ కిందపడి గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందాడు&period; మృతి చెందిన వ్యక్తికి సుమారు 40 సంవత్సరాలు ఉంటుంది&period; విషయం తెలుసుకున్న కుప్పం రైల్వే పోలీస్ ఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కుప్పం ప్రభుత్వ ఆ ఏరియా ఆసుపత్రికి తరలించారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఆంధ్రప్రదేశ్‌లో 43 మంది వైద్యుల డిస్మిస్.

సీఎం చంద్రబాబు అధ్యక్షతన 18వ ఎస్ఐపీబీ సమావేశం.

మాజీ సీఎం జగన్‍కు మంత్రి నారా లోకేష్ సవాల్.