బిఆర్ఎస్ పై ధ్వజమెత్తిన బీజెపి అభ్యర్థి అందెల శ్రీరాములు..

bjp candidate andela sriramulu

Advertisements

&NewLine;<p> మహేశ్వరం బీజెపి పార్టీ అభ్యర్థి అందెల శ్రీరాములు యాదవ్ సరూర్ నగర్ డివిజన్ లో పార్టీ నాయకుల తో కలసి విస్తృత ప్రచారాన్ని నిర్వహించారు&period; బీజేపీ పార్టీకి ఓటు వేసి గెలిపించలి అని ప్రజలను కోరారు&period; అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ అని అందెల శ్రీరాములు ధ్వజమెత్తారు&period; రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రతి పథకంలో కేంద్రం వాటా ఉందని అందెల శ్రీరాములు తెలిపారు&period; దళిత బంధు&comma; బీసీ బంధు&comma; గృహలక్ష్మి పథకం అంటూ అన్ని రకాలుగా తెలంగాణ ప్రజలను మోసం చేశారని మండిపడ్డారు&period; లోకల్ వ్యక్తిగా&comma; మహేశ్వరం నియోజకవర్గం లో సమస్యలు తెలిసిన వ్యక్తిగా ప్రజలు ఆదరిస్తున్నారని శ్రీరాములు అన్నారు<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఘనంగా క్రాస్ స్టేట్ రియాల్టీ షో జంగిల్ బుగీ కర్టెన్ రైజర్ ఈవెంట్..

చిలకా ప్రొడక్ష‌న్స్ థ్రిల్ల‌ర్ ‘మరీచిక’ 29న వరల్డ్ వైడ్‌గా మూవీ గ్రాండ్ రిలీజ్‌..

తెలంగాణలో 25 ఏళ్ల తర్వాత ఎస్ఐఆర్