Andhra Pradesh

విజయనగరం రైలు ప్రమాదం – పలు రైళ్లు రద్దు

<p>విజయనగరం జిల్లా కంటకాపల్లి-అలమండ వద్ద జరిగిన ఘోర రైలు ప్రమాదం నేపథ్యంలో నేడు పలు రైళ్లు రద్దయ్యాయి&period; కోర్బా-విశాఖపట్టణం&comma; పారాదీప్-విశాఖపట్టణం&comma; పలాస-విశాఖపట్టణం&comma; విశాఖపట్టణం-గుణుపూర్&comma; గుణుపూర్-విశాఖపట్టణం&comma; విజయనగరం-విశాఖపట్టణం రైళ్లు రద్దయ్యాయి&period; రైలు ప్రమాద సంఘటన దగ్గరకు ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర సీఎం జగన్‌…

Read more

ఆర్టీసీ డ్రైవర్‌లపై దాడి కేసులో ఏడుగురు నిందితులను అరెస్ట్

<p>ఆర్టీసీ డ్రైవర్‌లపై దాడి కేసులో ఏడుగురు నిందితులను అరెస్టు చేసినట్లు నెల్లూరు ఎస్పీ తిరుమలేశ్వర్‌ రెడ్డి తెలిపారు&period; నిందితులను మీడియా ముందు ప్రవేశపెట్టిన ఆయన&period; ప్రధాన నిందితుడు దేవరకొండ సుధీర్‌ కోసం గాలిస్తున్నామన్నారు&period; నేరం జరిగిన వెంటనే నిందితుల కోసం గాలింపు…

Read more

సర్వేయర్ పై వైసీపీ నాయకులు దాడి

<p>ఉమ్మడి చిత్తూరు జిల్లా పీలేరులో సర్వేయర్ పై వైసీపీ నాయకులు దాడి చేశారు&period; దొడ్డిపల్లిలో కోర్టు వివాదంలో ఉన్న భూమిపై ఎంజాయ్మెంట్ సర్టిఫికెట్ ఇవ్వాలంటూ మండల సర్వేయర్ పైన ఒత్తిడి తెచ్చారు&period; సర్వేయర్ రెడ్డప్ప à°ˆ భూమి కోర్టులో ఉన్నందువల్ల సర్టిఫికెట్…

Read more

జగన్ మళ్లీ సీఎం అవుతాడు, చంద్రబాబు చస్తాడు – గోరంట్ల మాధవ్

<p>చంద్రబాబుపై తన వ్యాఖ్యలను వక్రీకరించారన్నారు వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్&period; 2024లో జగన్ మళ్లీ సీఎం అవుతాడు&comma; చంద్రబాబు చస్తాడు అంటూ తాను చేసిన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చారు&period; 2024 ఎన్నికల తర్వాత చంద్రబాబు రాజకీయ సమాధి అవుతారని చెప్పడమే తన…

Read more

నూజివీడులో ఎగ్జిబిషన్

<p>ఏలూరు జిల్లా నూజివీడులో ఎగ్జిబిషన్ ను అనధికార అనుమతులతో నిర్వహిస్తున్నారు ఎగ్జిబిషన్ నిర్వాహకులు&period; దీంతో వినియోగదారుల భద్రత ప్రశ్నార్థకంగా మారింది&period; నూజివీడు లాంటి చిన్న పట్టణంలో సామాన్య కుటుంబం ఎగ్జిబిషన్ వెళ్లాలంటే మూడు వేల వరకు జేబులకు చిల్లు పడాల్సివస్తుంది&period; తాము…

Read more

బ్లాక్ డ్రెస్‌ల‌తో ఐటీ ఉద్యోగుల నిర‌స‌న

<p>టీడీపీ అధినేత చంద్ర‌బాబు నాయుడు అక్ర‌à°® అరెస్ట్‌పై నిర‌à°¸‌à°¨‌లు ఇంకా కొన‌సాగుతూనే ఉన్నాయి&period; 51 రోజులుగా రాజ‌మండ్రి సెంట్ర‌ల్ జైల్లో చంద్ర‌బాబు నాయుడు రిమాండ్‌లో ఉన్నారు&period; అయితే చంద్ర‌బాబుకు à°®‌ద్ద‌తుగా వివిధ à°µ‌ర్గాల వారు రోడ్డెక్కుతున్నారు&period; ముఖ్యంగా ఐటీ ఉద్యోగులు చంద్ర‌బాబుకు…

Read more

వివాహేతర సంబంధం.. అనుమానాస్పద మృతి..

<p>అక్రమ సంబంధాలు&comma; వివాహేతర బంధాలు పచ్చని సంసారాల్లో చిచ్చుపెడుతున్నాయి&period; à°“ యువకుడు వివాహితతో అక్రమసంబంధం పెట్టుకుని ఆమె ఇంట్లోనే అనుమానాస్పద రీతితో మృతిచెందాడు&period; à°ˆ ఘటన గుంటూరు జిల్లాలో వెలుగుచూసింది&period; వట్టిచెరుకూరు లో ఓయువకుడు అనుమానాస్పద స్ధితిలో మృతిచెందాడు&period; అయ్యన్నకుంటిపల్లెకి చెందిన…

Read more

రైల్వే శాఖాధికారులు నిర్లక్ష్యంతో..

<p>పశ్చిమగోదావరి జిల్లా రైలు ప్రమాదాలు జరుగుతున్నా రైల్వే శాఖాధికారులు నిర్లక్ష్యంగా వ్యవహిరిస్తున్నారు&period; పాలకోడేరు మండలం శ్నంగవ్నక్టంలో గేట్ మెన్ కొట్టు ప్రకాశరావు గేట్ క్యాబిన్ లో మద్యం సేవించి డ్యూటీకి హాజరయ్యారు&period; మద్యం మత్తులో రైల్వే గేట్ తెరిచేందుకు గంటకు పైగా…

Read more

జాతీయ రహదారిపై రెండు వర్గాల మధ్య ఘర్షణ

<p>పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడు వైఎస్సార్ సెంటర్&comma; జాతీయ రహదారిపై రెండు వర్గాల మధ్య ఘర్షణ నెలకొన్నది&period; రెండు వర్గాలు వారు ఒకరిపై ఒకరు&comma; కర్రలతో దాడి చేసుకున్నారు&period; à°ˆ వైనం ఆకివీడు తెలకపాముల సామాజికవర్గం&comma; సంత మార్కెట్ ముఠా వర్కర్స్…

Read more

పోలీస్ స్టేషన్ ఎదుట బైఠాయించిన తెలుగుదేశం పార్టీ నాయకులు

<p>శ్రీకాళహస్తి మండలం కమ్మ కొత్తూరు గ్రామంలో పోలీసులకి తెలుగుదేశం పార్టీ నాయకులు మధ్య వివాదం చిలికి చిలికి గాలి వానలా మారింది&period; తెలుగుదేశం పార్టీ చేపట్టిన జగనాసుర కార్యక్రమంలో పోలీసులకు తెలుగుదేశం పార్టీ నాయకులు మధ్య జరిగిన చిన్న వివాదం విదితమే&period;…

Read more