Andhra Pradesh

హైకోర్టు రోస్టర్‌లో కీలకమైన మార్పులు

<p>నలుగురు కొత్త న్యాయమూర్తుల రాకతో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు రోస్టర్‌లో కీలకమైన మార్పులు చోటుచేసుకున్నాయి&period; జడ్జిలు జస్టిస్ మండవ కిరణ్మయి&comma; జస్టిస్ జగడం సుమతి&comma; జస్టిస్ న్యాపతి విజయ్‌ అందుబాటులోకి రావడంతో చీఫ్ జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ సమూల మార్పులు చేశారు&period;…

Read more

పశ్చిమగోదావరిలో భారీ వర్షం

<p>పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం లో భారీ వర్షం కురడంతో జనజీవనం పూర్తిగా స్తంభించింది&period; అకాల వర్షంతో ప్రయాణికులు&comma; మార్కెట్లో వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు&period; డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉండడంతో చిన్నపాటి వర్షానికి నరసాపురం పట్టణంలో రోడ్లు జలమయం కావడంతో ప్రజలు…

Read more

కిరణ్ రాయల్ సంచలన వ్యాఖ్యలు

<p>తిరుపతి లో వైసిపి సామాజిక సాధికార యాత్రతో ప్రజలు తీవ్ర ఇబ్బంది పడ్డారని&period;&period; నిన్నటి కార్యక్రమం ఎలక్షన్ à°•à°¿ ప్రచార అర్బాటం తప్ప ఇంకొకటి కాదని&comma; నాలుగు సంవత్సరాలలో ఎన్ని సంక్షేమ పథకాలు ఇచ్చారో&comma; à°Žà°‚à°¤ మందికి ఇచ్చారో శ్వేతపత్రం విడుదల…

Read more

జోరుగా రంగురాళ్ల తవ్వకాలు..

<p>అల్లూరి సీతారామరాజు జిల్లాలో రంగురాళ్ల వ్యాపారులు రెచ్చిపోతున్నారు&period; అదునుచూసి అధికారుల కళ్ళుకప్పి రంగురాళ్ల కొండలను రంగురాళ్ల వ్యాపారులు తవ్వేస్తున్నారు&period;అల్లూరి జిల్లా జీకే వీధి మండలం సిగినాపల్లి కొండపై జోరుగా రంగురాళ్ల క్వారీ తవ్వకాలు జరుగుతున్నాయి&period; పది రోజుల్లో కోట్లల్లో వ్యాపారం జరిగిందని&comma;…

Read more

అంగన్వాడి కేంద్రాల్లో కుళ్ళిన గుడ్లు

<p>పార్వతీపురం మన్యం జిల్లా అంగన్వాడి సెంటర్ కుళ్ళిన కోడిగుడ్లను పంపిణీ చేస్తున్న నిర్లక్ష్యం బట్టబయలైయింది&period; చిన్నపిల్లలకు&comma;గర్భిణీలకు పౌష్టికాహారంగా గుడ్లను&comma; పాలను అంగన్వాడీ కేంద్రాల ద్వారా అందిస్తున్న ప్రభుత్వం&period; అంగన్వాడి కేంద్రాల్లో కుళ్ళిన గుడ్లను &comma; పిల్లలకు బాలింతలకు అందిస్తూ గుత్తేదారు వాళ్ళ…

Read more

అజయ్ కుమార్ పై చర్యలు తీసుకోవాలి

<p>తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జ్ బొజ్జల సుధీర్ రెడ్డి&period; పార్టీ శ్రేణులతో కలిసి రూరల్ పోలీస్ స్టేషన్ ను ముట్టడించారు&period; శ్రీకాళ హస్తి రూరల్ మండలంలోని కామ కొత్తూరు గ్రామంలోని చెంచయ్య నాయుడు ఇంటి వద్దకు వెళ్లి రూరల్…

Read more

ప్రత్యేక విమానంలో గుండె తరలింపు

<p>ఎన్టీఆర్ కృష్ణా జిల్లా చిన్న ముత్తెవి గ్రామానికి చెందిన గారపాటి జయప్రకాశ్ 3 రోజుల క్రితం రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు&period; ఆయుష్ హాస్పిటల్ లో చికిత్స పొందుతూ బ్రెయిన్ డెడ్ అవ్వడంతో కుటుంబసభ్యులు అవయవ దానానికి అంగీకరించారు&period; ప్రత్యేక గ్రీన్ ఛానల్…

Read more

స్కూల్ గ్రౌండ్ ఆవరణలో కొండ చిలువ

<p>ప్రకాశం జిల్లా దర్శి ఏ&period;పి&period;మోడల్ స్కూల్ గ్రౌండ్ ఆవరణలో కొండ చిలువ కలకలంసృష్టించింది&period; కొంతమంది విద్యార్థులు గ్రౌండ్ లో తిరుగుతున్న కొండ చిలువను గమనించి వైస్ ప్రిన్సిపాల్ కు సమాచారం అందించారు&period; వెంటనే వైస్ ప్రిన్సిపాల్ మార్కాపురం చెందిన స్నేక్ క్యాచర్…

Read more

రాహు గ్రస్త పాక్షిక చంద్ర గ్రహణం

<p>విజయవాడ ఇంద్రకీలాద్రి శ్రీ దుర్గామల్లేశ్వరస్వామి వార్ల దేవస్థానం రాహు గ్రస్త పాక్షిక చంద్ర గ్రహణము కారణంగా అమ్మవారి ఆలయం మూసివేసారు&period; ఆగమశాస్త్ర ప్రకారము అమ్మవారికి పంచ హారతులను నిలిపివేసి అమ్మవారి ప్రధానాలయం మరియు ఉపాలయములను అర్చకులు కవాట బంధనం చేసారు&period; గ్రహణకాలం…

Read more

అక్రమంగా గంజాయి రవాణా..

<p>గుంటూరు జిల్లా మంగళగిరి కాజా టోల్ ప్లాజా వద్ద వాహనాల తనిఖీ సమయములో అక్రమంగా గంజాయి రవాణా చేస్తున్న మహేంద్ర కారును స్వాధీనం చేసుకుని అందులోని 77&period; 159 కేజీల గంజాయి ను స్వాధీనం చేసుకున్నారు&period; కర్ణాటక రాష్ట్రంకు చెందిన సూహైల్…

Read more