Andhra Pradesh

పోలీస్ అమరవీరుల సంస్మరణార్థం రక్తదాన శిబిరం

<p>పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవ వారోత్సవాల్లో భాగంగా ప్రత్తిపాడు కమ్యూనిటీ హెల్త్ కేర్ సెంటర్లో సర్కిల్ ఇన్స్పెక్టర్ యం శేఖర్ బాబు చేతుల మీదుగా రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు&period; ప్రత్తిపాడు&comma;ఏలేశ్వరం&comma;అన్నవరం&comma; రౌతులపూడి ఎస్సైలతో పాటు పోలీస్ సిబ్బంది మరియు యువకులు సుమారు…

Read more

పోలీసుల అమరవీరుల సంస్మరణ దినోత్సవం

<p>పోలీసుల అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా అమర వీరుల త్యాగాలను స్మరించుకుంటూ జిల్లా పోలీస్ శాఖ రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసింది&period; జిల్లాలోని పోలీసులతో పాటు వివిధ ప్రాంతాల్లో ప్రజలు&comma; విద్యార్థులు స్వచ్ఛందంగా వచ్చి రక్తదానం చేశారు&period; అనంతరం రక్తదానం చేసిన…

Read more

శ్రీకాకుళం జిల్లాలో పెద్దపులి

<p>శ్రీకాకుళం జిల్లా కంచిలి మండలంలో పెద్దపులి సంచారిస్తున్నట్టు నిర్ధారణకు వచ్చారు ఫారెస్ట్ అధికారులు&period;&period; మండపల్లి పంచాయితీ అమ్మవారి పుట్టుక గ్రామ పొలాల్లో పెద్దపులి అడుగులను గుర్తించారు&period;&period; గ్రామాన్ని సందర్శించిన జిల్లా అటవీ శాఖ అధికారిని నిషా కుమారి&period;&period; పులి అడుగుజాడలను పరిశీలించి…

Read more

అన్నప్రసాద విరాళం పై టీటీడీ కీలక నిర్ణయం

<p>తిరుమలలో అన్నప్రసాద విరాళం పై టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది&period; శ్రీవారి దర్శనార్థం దేశ విదేశాల నుంచి విచ్చేసే లక్షలాది మంది భక్తులకు రుచిగా&comma; శుచిగా à°’à°• రోజు అన్నప్రసాదాన్ని అందించే పథకానికి టీటీడీ శ్రీకారం చుట్టింది&period; à°ˆ మేరకు టీటీడీ…

Read more

తెలంగాణ పోటీపై టీడీపీ స్పష్టత

<p>తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీపై టీడీపీ స్పష్టత ఇచ్చింది&period; పోటీకి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్టు ప్రకటించింది&period; పేరుకే పోటీ చేయడం కంటే దూరంగా ఉండడమే ఉత్తమమని à°† పార్టీ నిర్ణయించుకుంది&period; à°ˆ మేరకు టీడీపీ తెలంగాణ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్‌కు అధినేత…

Read more

తిరుమల శ్రీవారి ఆలయం దర్శనం రద్దు

<p>తిరుమల అక్టోబర్ 29à°¨ చంద్రగ్రహణం కారణంగా శ్రీవారి ఆలయం మూత పడుతుంది&period; ఎనిమిది గంటలకు పైగా ఆలయం తలుపులు à°Ÿà°¿à°Ÿà°¿à°¡à°¿ అధికారులు మూసి వేయనున్నారు&period; 29à°µ తేదీ తెల్లవారుజామున 1&colon;05 నుండి 2&colon;22 à°—à°‚à°Ÿà°² మధ్య పాక్షిక చంద్రగ్రహణం ఏర్పడనుంది&period; గ్రహణ…

Read more

శ్రీకాళహస్తిలో యధావిధిగా రాహు కేతు సర్ప దోష పూజలు

<p>తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి లో నేడు చంద్రగ్రహణం సందర్భంగా అన్ని ఆలయాలు మూసివేసారు&period; కాని శ్రీకాళహస్తి ఆలయం మాత్రం నిత్యము జరిగే అభిషేక సేవలు&comma; రాహు కేతు సర్ప దోష పూజలు యధావిధిగా కొనసాగుతున్నాయి&period; శ్రీకాళహస్తి ఆలయంలో గ్రహణ కాలము నందు…

Read more

ఎర్రచందనం తరలింపు ..

<p>చిత్తూరు జిల్లా బైరెడ్డిపల్లి మండలం నెల్లిపట్ల క్రాస్ వద్ద ఎర్రచందనం దుంగలు తరలిస్తున్న కారును టాస్క్ ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు &period; షిఫ్ట్ కారులో తరలిస్తున్న 13 దుంగలను స్వాధీనం చేసుకొని&comma; à°’à°•à°°à°¿ అరెస్టు చేసారు&period; మరో వ్యక్తి పరారీలో ఉన్నారు&period;…

Read more

ఆంధ్రా రాష్ట్రాన్ని అరాచక ఆంధ్రగా మార్చేశారు..

<p>అన్నపూర్ణగా వున్న ఆంధ్రా రాష్ట్రాన్ని అరాచక ఆంధ్ర à°—à°¾ మార్చారని&comma; జగన్ ను వెంకటేశ్వర స్వామి తో పోల్చడం సరికాదన్నారు బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి భాను ప్రకాష్ రెడ్డి&period; కొండపై రాజకీయాలు మాట్లాడటం వైసిపి నాయకులకు అలవాటుగా మారిందన్నారు&period; తిరుమలలో…

Read more

వైసీపీ నేతలకు లోకేశ్ బహిరంగ సవాల్

<p>చంద్రబాబుపై కేసులకు సంబంధించి అన్ని ఆధారాలు ఉన్నాయంటున్నారు&period;&period; మరి 50 రోజులుగా వాటిని బయటపెట్టకుండా ఏంచేస్తున్నారని వైసీపీ నేతలపై నారా లోకేశ్ తీవ్రంగా మండిపడ్డారు&period; రాజకీయ ప్రత్యర్థులను ఎన్నికల్లో ఓడించేందుకు ప్రయత్నించడం సహజమేనని అయితే ప్రత్యర్థిని చంపాలని చూడడం వైసీపీ నేతలకే…

Read more