Andhra Pradesh

భార్యతో కలిసి పవన్ కల్యాణ్ ఇటలీ..

<p>జనసేన అధినేత పవన్ కల్యాణ్ తన రాజకీయ&comma; సినిమా బిజీ లైఫ్ కు చిన్న బ్రేక్ ఇచ్చి ఇటలీకి బయల్దేరారు&period; తన భార్యతో కలిసి పయనమయ్యారు&period; తన అన్నయ్య నాగబాబు కుమారుడు&comma; హీరో వరుణ్ తేజ్&comma; హీరోయిన్ లావణ్య త్రిపాఠీల పెళ్లి…

Read more

పోలీసులకు టిడిపి నేతలకు మధ్య వాగ్వాదం

<p>గుంటూరు జిల్లా లాడ్జి సెంటర్ వద్ద ఉద్రిక్తత ఏర్పడింది&period; నారా భువనేశ్వరికి à°…à°‚à°¡à°—à°¾ చంద్రన్న తోడుకు టిడిపి శ్రేణులు శాంతియుత ప్రదర్శనకు పిలుపునిచ్చారు&period; à°ˆ ప్రదర్శనకు అనుమతి లేదని గుంటూరు పోలీసులు అన్నారు&period; యాక్ట్ 30 అమల్లో ఉందని చెప్పడంతో&comma; పోలీసులకి…

Read more

చంద్రబాబు ఆరోగ్యంపై ఆందోళన

<p>చంద్రబాబుతో రాజమండ్రి సెంట్రల్ జైల్లో కుటుంబసభ్యులు ములాఖత్ కానున్నారు&period; బాబును నారా భువనేశ్వరి&comma; నారా లోకేష్ కలవనున్నారు&period; తిరుపతి జిల్లాలో నారా భువనేశ్వరి నిజం గెలవాలి పేరుతో బస్సు యాత్ర చేపడుతున్నారు&period; à°ˆ యాత్ర ముగించుకుని రేణిగుంట ఎయిర్‌పోర్ట్ నుంచి రాజమండ్రికి…

Read more

బస్ బ్రేక్ ఫెయిల్యూర్.. త్రుటిలో తప్పిన ప్రమాదం..

<p>ఏలూరు జిల్లా బుట్టాయిగూడెం శివాలయం వద్ద బస్సు ప్రమాదం త్రుటిలో తప్పింది&period; బుట్టాయిగూడెం బస్ షెల్టర్లోకి ఆర్టీసీ బస్సు దూసుకెళ్లింది&period; జంగారెడ్డిగూడెం నుండి దొర మామిడి వెళుతున్న ఆర్టీసి బస్ బ్రేక్ ఫెయిల్యూర్ కావడంతో ప్రమాదం జరిగిందని ఆర్టీసీ డ్రైవర్ తెలిపారు&period;…

Read more

ఏపీలో ప్రముఖ దేవాలయాలు మూసివేత

<p>ఏపీలోని ప్రముఖ దేవాలయాలు మూతపడనున్నాయి&period; పాక్షిక చంద్రగ్రహణం కారణంగా ఆలయ తలుపులు మూసివేస్తారు&period; విజయవాడ ఇంద్రకీలాద్రిపై శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వారి ఆలయంతో పాటు ఇతర ఉపాలయాలను మూసి­à°µà±‡à°¸à±à°¤à±à°¨à±à°¨à°Ÿà±à°²à± తెలిపారు&period; నేడు సాయంత్రం 6&period;30 గంటలకు అమ్మవారికి పంచహారతుల సేవ…

Read more

ఏపీలో కాంగ్రెస్ పార్టీ కుప్పకూలింది..

<p>సోనియాగాంధీని గతంలో రేవంత్ రెడ్డి బలిదేవత అన్నారని కేటీఆర్ గుర్తు చేశారు&period; ఏపీలో కాంగ్రెస్ పార్టీ కుప్పకూలిందని&period;&period; తెలంగాణలోనైనా నాలుగు సీట్లు వస్తాయని కాంగ్రెస్ పార్టీ ఆరాటపడుతోందన్నారు&period; మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో భాగంగా శనివారం బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్‌లో…

Read more

ఏపి, తెలంగాణ రెండు చోట్లా ఓటేసుకోవచ్చా..

<p>ఆంధ్రప్రదేశ్&comma; తెలంగాణ రాష్ట్రాల్లో ఓటు హక్కు కలిగినవారు రెండు చోట్లా ఓటు హక్కు వినియోగించుకున్నట్టు గతంలో వార్తలు వచ్చాయి&period; à°ˆ విషయమై తాజాగా ఏపీ ఎన్నికల ప్రధాన అధికారి ముకేశ్ కుమార్ మీనా స్పందించారు&period; ఓటర్లు రెండు చోట్లా తమ ఓటు…

Read more

బాబు ప్రాణాలకు ముప్పు..

<p>రాజమండ్రి జైల్లో తన ప్రాణాలకు ముప్పు ఉందంటూ టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ ఏసీబీ కోర్టు జడ్జికి లేఖ రాశారు&period; దీనిపై చంద్రబాబు అర్ధాంగి నారా భువనేశ్వరి స్పందించారు&period; తన ప్రాణాలకు ఏ విధంగా ముప్పు ఉందో…

Read more

బాబు చేసిన నేరం ఏమిటి? – నారా భువనేశ్వరి

<p>వైసీపీ వాళ్లది à°§à°¨ బలమైతే&period;&period; తెలుగుదేశం పార్టీది ప్రజా బలమని నారా భువనేశ్వరి అన్నారు&period; 2024లో వచ్చే కురుక్షేత్ర సంగ్రామంలో తెదేపా-జనసేన కూటమి à°…à°–à°‚à°¡ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు&period; &OpenCurlyQuote;నిజం గెలవాలి’ కార్యక్రమంలో భాగంగా తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలో…

Read more

తిరుపతిలో మరోసారి చిరుత కలకలం

<p>తిరుమల నడకదారిలో లక్షిత అనే బాలికను చిరుతపులి పొట్టనబెట్టుకోవడం తెలిసిందే&period; à°ˆ ఘటన జరిగాక నడకదారి వెంబడి సంచరించే పలు చిరుతలను అటవీశాఖ సహకారంతో టీటీడీ బంధించింది&period; à°† తర్వాత కొన్నాళ్ల పాటు అలిపిరి&comma; శ్రీవారి మెట్టు నడక మార్గాల్లో చిరుతల…

Read more