Andhra Pradesh

ఆంధ్రప్రదేశ్‌ ఓటర్ల జాబితా విడుదల..

<p>ఆంధ్రప్రదేశ్‌ ముసాయిదా ఓటర్ల జాబితాను రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి ముఖేశ్‌కుమార్‌ మీనా విడుదల చేశారు&period; à°ˆ మేరకు ఓటర్ల వివరాలను ఆన్‌లైన్‌లో ఉంచారు&period; ఈసీ వెల్లడించిన ముసాయిదా జాబితా ప్రకారం&period;&period; రాష్ట్రంలో మొత్తం నాలుగు కోట్ల రెండు లక్షల ఇరవై…

Read more

దివ్యాంగులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త

<p>ప్రభుత్వ ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్న దివ్యాంగులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త చెప్పింది&period; నియామకాలు&comma; పదోన్నతుల్లో దివ్యాంగులకు 4 శాతం రిజర్వేషన్ కల్పిస్తున్నట్టు తాజాగా ప్రకటించింది&period; ఇందుకు సంబంధించి ఏపీపీఎస్సీ అధికారిక ప్రకటన విడుదల చేసింది&period; ప్రభుత్వ ఆర్డర్ నెం&period;77 మేరకు à°ˆ…

Read more

సింహాద్రి అప్పన్న వెలసిన సింహాచలం క్షేత్రం

<p>విశాఖపట్టణం పరిధిలో సింహాద్రి అప్పన్న భక్తులచే పిలవబడే లక్ష్మీనరసింహస్వామి కొలువైన దివ్యక్షేత్రం సింహాచలం&period; సింహగిరి కొండపై వెలసిన à°ˆ స్వామిని దర్శించుకోవడానికి నిత్యం వేలాదిగా భక్తులు తరలివస్తుంటారు&period; దక్షిణ భారత దేశంలో కొలువైన వైష్ణవ క్షేత్రాల్లో ప్రముఖమైనదిగా పేర్కొనబడుతోన్న à°ˆ ఆలయానికి…

Read more

రాజమండ్రి జైలుపై ఓ డ్రోన్

<p>à°ˆ నెల 25à°¨ ఏసీబీ కోర్టు జడ్జికి రాసిన మూడు పేజీల లేఖలో చంద్రబాబు పలు అంశాలు ప్రస్తావించారు&period; రాజమండ్రి జైల్లో à°ˆ మధ్య కాలంలో చోటు చేసుకున్న పలు లోపాలు&period; జడ్ ప్లస్ కేటగిరీ భద్రతలో ఉన్న తన ప్రాణాలకు…

Read more

వైకాపా బస్సు యాత్ర..

<p>ఇచ్చాపురం నుంచి వైసీపీ సామాజిక సాధికార బస్సు యాత్ర ప్రారంభించడం సంతోషంగా ఉందని à°† పార్టీ నేతలు అన్నారు&period; గురువారం&period;&period; ఇచ్ఛాపురంలో మంత్రి బొత్స సత్యనారాయణ జెండా ఊపి బస్సు యాత్రను ప్రారంభించారు&period; à°—à°¤ నాలుగున్నరేళ్లుగా అందించిన సంక్షేమ పథకాలను ప్రజలకు…

Read more

అనీల్ యాదవ్ పై రామనారాయణరెడ్డి సెటైర్స్

<p>నిధులు కేటాయించకుండానే విధులు కేటాయించే దౌర్భాగ్య పరిస్థితులు ఏపీలో దాపురించాయని మాజీ మంత్రి&comma; వెంకటగిరి శాసనసభ్యులు ఆనం రామనారాయణరెడ్డి వ్యాఖ్యానించారు&period; జనచైతన్య వేదిక ఆధ్వర్యంలో ఉమ్మడి నెల్లూరు జిల్లా సమగ్రాభివృద్ధిపై చర్చాగోష్ఠి కార్యక్రమంలో ఆయన మాట్లాడారు&period; వైసీపీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక…

Read more

స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో చంద్రబాబు

<p>స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో చంద్రబాబు అత్యవసర పిటిషన్ దాఖలుకు ‌హైకోర్టు నిరాకరించింది&period; వ్యాజ్యం దాఖలుకు అనుమతినిచ్చి అత్యవసరంగా విచారణ జరపాలని చంద్రబాబు తరఫు న్యాయవాదులు చేసిన విజ్ఞప్తిని హైకోర్టు తోసిపుచ్చింది&period; తనకు వైద్య పరీక్షలు నిర్వహించాల్సిన అవసరం ఉందని ప్రభుత్వ వైద్యులు…

Read more

జనసేన అధ్యక్షులతో నాదెండ్ల ఫోన్ కాల్ కాన్ఫరెన్స్

<p>ఇవాళ జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులతో నాదెండ్ల మనోహర్ ఫోన్ కాల్ కాన్ఫరెన్స్ నిర్వహించారు&period; జిల్లా స్థాయి సమన్వయ సమావేశాల్లో చర్చించాల్సిన అంశాలపై వారికి దిశానిర్దేశం చేశారు&period; జనసేన-టీడీపీ సమన్వయ సమావేశాలు విజయవంతం అయ్యేందుకు కృషి చేయాలని సూచించారు&period; వచ్చే ఎన్నికల్లో…

Read more

నకిలీ వైద్యుడి లీలలు

<p>పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం పెంటపాడులో నకిలీ వైద్యుడి లీలలు కొనసాగుతున్నాయి&period; à°“ చోట ప్రభుత్వ ఫార్మసిస్టుగా పని చేస్తూనే&period;&period; మరోచోట నకిలీ వైద్యుడి అవతారం ఎత్తాడు&period; తెలిసీ&comma; తెలియని వైద్యం చేస్తూ అమాయక ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నాడు&period; పాడుబడ్డ బిల్డింగ్…

Read more

విశాఖలో భారీఅక్రమ నిర్మాణాలు

<p>విశాఖలో స్పెన్సర్స్ సూపర్ మార్కెట్ బరితెగించింది&period; ఎలాంటి అనుమతులు లేకుండా కమర్షియల్ షాపులు ఓపెన్ చేస్తున్నారు&period; అడ్డగోలుగా భారీ అక్రమ నిర్మాణాలు చేపడుతున్నా&period;&period; జీవీఎంసీ టౌన్ ప్లానింగ్ అధికారులు వారిని పట్టించుకోవడంలేదు&period; అనుమతులు లేకుండా కోట్ల రూపాయల కమర్షియల్ వ్యాపారం చేపడ్తుండటంతో&period;&period;…

Read more