Andhra Pradesh

దట్టమైన పొగ మంచు

<p>అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లిలో ఉదయం తెల్లవారుజామున నుండి దట్టమైన పొగ మంచు కురుస్తుంది&period; దీంతో వాహన చోధకులు పొగ మంచులో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు&period; మరోవైపు పొగ మంచుతో చింతపల్లిలో ఆహ్లాదకరమైన వాతావరణం నెలకొంది&period; దట్టమైన పొగ మంచుల ఆనందించాలంటే…

Read more

నిజం గెలవాలి – నారా భువనేశ్వరి

<p>నారా భువనేశ్వరి నిజం గెలవాలి కార్యక్రమం ప్రారంభమైంది&period; నారావారిపల్లెలో ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన నారా భువనేశ్వరి…చంద్రబాబు నాయుడు అరెస్టుతో మనస్థాపం చెంది మృతి చెందిన చంద్రగిరిలోని ప్రవీణ్ రెడ్డి కుటుంబాన్ని పరామర్శించారు&period; మధ్యాహ్నం 3 గంటలకు అగరాలలో నిజం…

Read more

రూ.1.30 కోట్లు హవాలా డబ్బు..గుట్టురట్టు..

<p>విశాఖలో కరెన్సీ కట్టలు కలకంరేపాయి&period; రూ&period;1&period;30 కోట్లు హవాలా డబ్బు గుట్టురట్టు అయ్యింది&period; ఎన్ఏడీ జంక్షన్లో హవాలా మనీ సంచలనంగా మారింది&period; వాషింగ్ మిషన్‌లో భారీగా కరెన్సీ నోట్ల కట్టలు బయటపడ్డాయి&period; విజయవాడకు ఆటోలో తరలిస్తుండగా పట్టుకున్నారు&period; భారీగా కరెన్సీ కట్టలతో…

Read more

అరసవల్లి లో ఉన్న శ్రీ సూర్య నారాయణ ఆలయం

<p>శ్రీకాకుళం జిల్లా లో అరసవల్లి లో ఉన్న శ్రీ సూర్య నారాయణ ఆలయాన్ని ఏడవ శతాబ్దంలో కళింగరాజు దేవేంద్రవర్మ నిర్మించాడని ఇక్కడ లభిస్తున్న శాసనాల వల్ల తెలుస్తున్నది&period; ఇక్కడి సూర్యదేవాలయం లో à°•à°² à°ˆ స్వామిని స్వయంగా దేవేంద్రుడే ప్రతిష్ఠించాడని స్థలపురాణం…

Read more

కృష్ణారెడ్డి హత్య కేసులో మాజీ ఎమ్మెల్యే

<p>పల్నాడు జిల్లా &comma; గురజాల మండలం &comma;జంగమహేశ్వరపురం గ్రామంలో జరిగిన కృష్ణారెడ్డి హత్య కేసులో మాజీ ఎమ్మెల్యే యరపతినేని స్పందించారు&period; తనపై వస్తున్న ఆరోపణలను ఆయన తీవ్రంగా ఖండించారు&period; ఈసందర్బంగా యరపతినేని మాట్లాడుతూ&period;&period;మహేష్ రెడ్డి మాటలు దెయ్యాలు వేదాలు వర్ణించినట్టుగా ఉన్నాయని…

Read more

చంద్రబాబు విజన్‌పై ఐటీ ఉద్యోగుల ఆవేదన

<p>రాజకీయంగానే కాకుండా చంద్రబాబు విజన్‌పై కూడా ఏపీ ప్రభుత్వం కుట్రపూరితంగా వ్యవహరిస్తోందని ఐటీ ఉద్యోగుల ఆవేదన వ్యక్తం చేశారు&period; గూగుల్‌లో ఆయన చేసిన అభివృద్ధి పనులు కనిపించకుండా కేవలం స్కిల్ డెవలప్‌మెంట్ కేసు మాత్రమే కనిపించేలా చంద్రబాబు పేరును అబాసుపాలు పేర్కొన్నారు&period;…

Read more

బన్నీ ఉత్సవంలో ప్రమాదం

<p>కర్నూలు జిల్లా హోళగుంద మండలం దేవరగట్టులో బన్నీ ఉత్సవం ఘనంగా జరిగింది&period; దసరా పర్వదినాన గ్రామగుట్టపై అర్ధరాత్రి 12 గంటలకు మాళమ్మ&comma; మల్లేశ్వరాస్వామి కల్యాణం కన్నులపండువగా నిర్వహించారు&period; అనతరం ఉత్సవ విగ్రహాలను ఆలయ పరిసరాల్లో ఊరేగించారు&period; à°ˆ విగ్రహాలను దక్కించుకోవడానికి 3…

Read more

నిజం గెలవాలి!!

<p>కాసేపట్లో నారా భువనేశ్వరి నిజం గెలవాలి కార్యక్రమం ప్రారంభం కానుంది&period;&period; నిజం గెలవాలి పేరుతో చంద్రగిరి&comma; తిరుపతి&comma; శ్రీకాళహస్తిలో మూడు రోజుల పర్యటించన్నారు నారా భూవనేశ్వరి &period;&period; నేటికి 47 రోజులుగా జైల్లో ఉంటున్న చంద్రబాబు… అరెస్టును ఖండిస్తూ నిజం గెలవాలి…

Read more

జగణాసుర కటౌట్ దహనం

<p>గుంటూరు జిల్లా&comma; తెలుగుదేశం పార్టీ అద్వర్యంలో చంద్రబాబుకి మద్దతుగా నిరసన కార్యక్రమాలు చేశారు&period; అక్రమ కేసులను ఖండిస్తూ జరిగిన అన్యాయానికి నిరసనగా గుంటూరు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో&comma; జిల్లా తెలుగుయువత అధ్యక్షులు రావిపాటి సాయి కృష్ణ ఆధ్వర్యంలో … నారా…

Read more

సైకో పోవాలి సైకిల్ రావాలి

<p>పల్నాడు జిల్లా రొంపిచర్ల మండలం కర్లకుంట గ్రామంలో టీడీపీ నాయకులు నిరసన వ్యక్తం చేశారు&period; జగనాసుర పేపర్లను దహనం చేస్తు&comma; సైకో పోవాలి సైకిల్ రావాలి అంటూ నినాదాలు చేశారు&period; à°ˆ కార్యక్రమంలో టీడీపీ నియోజకవర్గ ఇంచార్జి డాక్టర్ చదలవాడ అరవింద…

Read more