Andhra Pradesh

పవన్ – లోకేశ్ సమావేశం పై అంబటి రాంబాబు వ్యాఖ్యలు

<p>పవన్-లోకేష్ సమావేశాన్ని తేలికగా కొట్టి పారేసింది అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ&period; అసలు రెండు తెలుగు రాష్ట్రాలకు అసలైన తెగులు తెలుగుదేశం పార్టీయే అన్నారు à°† పార్టీ నేత&comma; మంత్రి అంబటి రాంబాబు&period; చంద్రబాబు&comma; పవన్‌ కల్యాణ్‌ మాటలు అశ్చర్యకరమైనవేమీ కావన్నారు&period;…

Read more

ఉద్యోగాలు లేక యువత పక్క రాష్ట్రాలకు చూపు

<p>విజయదశమి రోజు తాము సమావేశం కావడం ఏపీకి మేలు చేస్తుందని నారా లోకేశ్‌ అన్నారు&period; à°ˆ రెండు పార్టీలు కలిసి వెళ్లాలని గతంలోనే నిర్ణయం తీసుకున్నామన్నారు&period; వైసీపీ పాలనలో బీసీ వర్గాలను వేధిస్తున్నారని ఆరోపించారు&period; బీసీలకు వాల్సిన అనేక సంక్షేమ కార్యక్రమాలను…

Read more

జగనాసుర అంతం మొదలైంది – పవన్ కళ్యాణ్

<p>మద్యనిషేధం చేస్తామని చెప్పి వైసీపీ ప్రభుత్వం విచ్చలవిడిగా అమ్ముతోందన్నారు పవన్ కళ్యాణ్&period; ఏపీకి వైసీపీ అనే తెగులు పట్టుకుందన్నారు&period; à°† తెగులు పోవాలంటే&period;&period; టీడీపీ &&num;8211&semi; జనసేన వ్యాక్సిన్‌ అవసరమని చెప్పారు&period; చంద్రబాబును అక్రమంగా అకారణంగా జైల్లో పెట్టారని&comma; సాంకేతిక అంశాల…

Read more

సెంట్రల్ జైలు ఎదురుగా రెండు పార్టీల భేటీ

<p>ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది&period; వైసీపీకి వ్యతిరేకంగా వచ్చే ఎన్నికల్లో కలిసి పోరాడేందుకు ఏర్పాటైన టీడీపీ-జనసేన ఉమ్మడి సమన్వయ కమిటీ సరికొత్త వ్యూహాలను ఖరారు చేసింది&period; రాజమండ్రి సెంట్రల్ జైలుకు ఎదురుగా ఉన్న à°“ ప్రైవేటు హోటల్లో పవన్ కళ్యాణ్&comma;…

Read more

అక్రమ అరెస్టుపై తిరుపతిలో బహిరంగసభ

<h6 class&equals;”wp-block-heading”><strong>తిరుపతి బహిరంగసభ &lpar; Public Meeting &rpar;<&sol;strong> &colon;<&sol;h6>&NewLine;<p>టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు భార్య నారా భువనేశ్వరి &lpar;Nara Bhuvaneswari&rpar; తిరుపతి చేరుకున్నారు&period; ఆమె నేడు తిరుమల శ్రీవారి దర్శనం చేసుకోనున్నారు&period; అనంతరం తమ స్వగ్రామం నారావారిపల్లెకు వెళ్లనున్నారు&period; నారావారిపల్లెలో…

Read more

అశ్వవాహనం

<p>శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో ఎనిమిదో రోజు రాత్రి అశ్వ వాహనం తిరుమాడవీధులో అశ్వ వాహనం పై శ్రీమలయప్పస్వామి శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు తిరుమల నుండి ప్రత్యక్ష ప్రసారం కల్కి అలంకరణలో కలియుగ వైకుంఠంలో శ్రీనివాసుడు ఉపనిషత్తులు ఇంద్రియాలను గుర్రాలుగా వర్ణిస్తున్నాయి ఇంద్రియ నిగ్రహం…

Read more

శ్రీవారిని దర్శించుకున్న మాజీ క్రికెటర్

<p>మాజీ క్రికెటర్ వి వి ఎస్ లక్ష్మణ్ కుటుంబ సభ్యులతో కలిసి శ్రీవారిని దర్శించుకున్నారు&period; తిరుమల శ్రీవారి ఆలయం ఈరోజు ఉదయం స్వామి వారి నైవేద్య విరామ సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి స్వామి వారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు&period;&period;…

Read more

హెడ్ క్వార్టర్స్ లో పోలీసు అమరవీరుల సంస్మరణ

<p>అనంతపురం జిల్లా పోలీసు హెడ్ క్వార్టర్స్ లో పోలీసు అమరవీరుల సంస్మరణ దినం ఘనంగా జరిగింది&period; అమరుల త్యాగాలు&comma; ఆశయాలను స్పూర్తిగా చేసుకుని విధుల్లో పునరంకితమవుదాం అని అనంతపురం రేంజ్ &period;ఐ&period;జి RN అమ్మిరెడ్డి &comma; జిల్లా ఎస్పీ కేకేఎన్ అన్బురాజన్…

Read more

బాబు షూరిటీ – భవిష్యత్ గ్యారెంటీ

<p>టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అధ్యక్షతన మంగళగిరి టిడిపి కార్యాలయంలో విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు&period; నవంబర్ 1 నుండి నారా లోకేష్ బాబు షూరిటీ &&num;8211&semi; భవిష్యత్ గ్యారెంటీ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు&period; మరోవైపు నారా భువనేశ్వరి చంద్రబాబు నాయుడు…

Read more

దసరా శుభాకాంక్షలు తెలియజేసిన జగన్

<p>ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దసరా శుభాకాంక్షలు తెలిపారు&period; à°† జగన్మాత ఆశీస్సులతో రాష్ట్ర ప్రజలు సుఖసంతోషాలతో&comma; సిరిసంపదలతో తులతూగాలని ఆకాంక్షించారు&period; ముగ్గురమ్మల మూలపుటమ్మ అనుగ్రహం కోసం నవరాత్రుల్లో తొమ్మిది రోజుల పాటు అత్యంత భక్తిశ్రద్ధలతో కనకదుర్గమ్మవారిని పూజిస్తారని&comma;…

Read more