ప్రముఖ సినీ నటుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కడపలో సందడి చేశారు. కడప నగరంలోని ప్రాచీనమైన అమీన్ పీర్ పెద్ద దర్గాలో ఆయన ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. పెద్ద దర్గా ఉరుసు ఉత్సవాలలో భాగంగా నిర్వహించిన …
Kadapa
-
-
ప్రపంచ ప్రసిద్ధి గాంచిన కడపలో .. అట్టహాసంగా అమీన్ పీర్ దర్గా ఉరుసు ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా గంధం మహోత్సవం కార్యక్రమాన్ని ఎంతో వైభవంగా నిర్వహించారు. దర్గా పీఠాధిపతి ఆరీఫుల్లా హస్సేని నివాసం నుంచి గంధాన్ని ఊరేగింపుగా …
-
కడప జిల్లాలో వైసీపీకి మరో ఎదురు దెబ్బ తగిలింది. కమలాపురం నగర పంచాయతీ చైర్మన్ టిడిపిలో చేరారు. చైర్మన్ మేరితోపాటు నలుగురు కౌన్సిలర్లు సైకిలెక్కారు. దీంతో వైకుప్పకూలిన వైసీపీ కంచుకోట. టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పుత్తా నరసింహ రెడ్డి, …
-
కడపలోని రాజా థియేటర్ వద్ద జూ.ఎన్టీఆర్ ఫ్యాన్స్ రచ్చరచ్చ చేశారు. ‘దేవర’ రిలీజ్ షో సందర్భంగా చాలామంది అభిమానులు టికెట్ లేకుండానే థియేటర్లోకి దూసుకొచ్చారు. వారిని ఆపే క్రమంలోనే ఫ్యాన్స్, థియేటర్ సిబ్బందికి మధ్య వాగ్వాదం జరగడంతో ఉద్రిక్తత …
-
కడప జిల్లాలో విద్యుత్ ఉద్యోగులపై SI దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. వర్షం పడటంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగినందువల్ల సిబ్బంది మరమ్మతులు చేస్తున్నారు. విద్యుత్ ఉద్యోగులు చెప్పినా వినకుండా అకారణంగా పులివెందుల ఎస్సై అనిల్ కుమార్ గాయాలయ్యే …
-
కడప జిల్లా పులివెందుల పరిధిలోని కె. వెలమవారిపల్లె సమీపంలో కోట్లాది రూపాయలు విలువచేసే వందలాది ఎకారాల ప్రభుత్వ భూములు ఆక్రమణకు గురయ్యాయి. ఈ భూములను రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి పరిశీలించారు. సర్వే నెంబర్ 229, …
-
కడప జిల్లా ప్రొద్దుటూరులో వైసీపీకి భారీ షాక్ తగిలింది. ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి, సీఎం సురేష్ నాయుడు సమక్షంలో నలుగురు వైసీపీ కౌన్సిలర్లు టీడీపీలో చేరారు. 8వ వార్డు కౌన్సిలర్ శాంతి, 24 వ వార్డు కౌన్సిలర్ కమాల్ బాషా, …
-
కడప జిల్లా ముద్దనూరు లోని ఎస్సీ బాలుర వసతి గృహంలో 8 మంది విద్యార్థులు అస్వస్థత గురయ్యారని సాంఘిక సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్ సరస్వతి తెలిపారు. ఉదయం అల్పాహారం తిని పాఠశాలకు వెళ్లిన విద్యార్థులు ప్రార్థన సమయంలో …
-
జగన్ ఐదేళ్లపాటు అధికారంలో ఉన్నప్పుడు పులివెందుల ప్రజలు గుర్తుకు రాలేదా… వారి బాగోగులు చూడాలని ధ్యాస లేదా… పులివెందులలో ఏం జరుగుతోందని ఏనాడైనా పట్టించుకున్నారా… అంతా అవినాష్ రెడ్డి చేతుల్లో పెట్టి నిమ్మకుండిపోయారా… ఐదేళ్లలో కనిపించని పులివెందుల అధికారం …
-
కడప జిల్లా…నగరంలో కీలకమైన ప్రాంతం రాజారెడ్డి వీధి. జిల్లా ఎస్పీ బంగ్లా నుంచి జిల్లా గ్రంధాలయం వరకు ఈ రహదారి మంచి వ్యాపార కేంద్రం. ఈ ప్రాంతం వ్యాపారులకు అడ్డా. ఎలక్ట్రానిక్ షోరూమ్స్ మొదలుకొని హోటల్స్..జిమ్ బ్యాంకులు.. ఇలా …