విజయవాడ తూర్పు నియోజకవర్గ ,బీజేపీ,జనసేన బలపరిచిన టిడిపి అభ్యర్థి గద్దె రామ్మోహన్ రావు నామినేషన్ అనంతరం మీడియా సమావేశం
గద్దె రామ్మోహన్ కామెంట్స్ (Gadde Rammohan Comments) :
5 సవంత్సరాల జగన్మోహన్ రెడ్డి పాలనలో ఏముంది చెప్పుకోవటానికి ఒకసారి ఆలోచించండి.. మధ్య పానం నిషేధించిన తరువాత ఓట్లు అడుగుతాను అన్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఏమైయ్యారు.. జగన్మోహన్ రెడ్డి ఐదు సంవత్సరాల పరిపాలనలో ఐదు లక్షల మంది మద్యం వల్ల చనిపోయారు.. 35 వేల మంది రోగాల బారిన పడ్డారు, 33 వేల మంది బాలికలు అదృశ్యం అయినారు. జగన్మోహన్ రెడ్డి పైన రాయి తగిలితే ఒక బాలుడుకి శిక్ష వేశారు. ముఖ్యమంత్రి చేసే బస్సు యాత్రకు ప్రజలు కరువైనారు. చదువు పూర్తయిన విద్యార్థుల సర్టిఫికెట్లు బీరువాలో దాచిపెట్టారు. 5 సవంత్సరాలలో 25 లక్షల ఉద్యోగాల ఇవ్వడమే లక్ష్యంగా ఈ కూటమి పనిచేస్తుంది.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
జనసేన పార్టీ ఈస్ట్ ఇన్ ఛార్జ్ అమ్మిశెట్టి వాసు కామెంట్స్ (Ammisetty Vasu Comments) :
గద్దె రామ్మోహన్ నామినేషన్ కార్యక్రమానికి వేలమంది అభిమానులు రావడం జరిగింది.. ఇక్కడ గెలుపే కాకుండా భారీ మెజార్టీ తో గెలిపిస్తామని నియోజక వర్గ ప్రజలు అంటున్నారు.. బీజేపీ, జనసేన, టీడీపీ కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
మాజీ జడ్పిటిసి గద్దె అనురాధ కామెంట్స్ (Gadde Anuradha Comments) :
అమరావతి రాజధానిని మూడు ముక్కలు చేశారు, పోలవరం ప్రాజెక్టుని పాడేపెట్టారు. ప్రజలు ఈ రోజున తెలుగుదేశం, జనసేన, బిజెపి కూటమి అధికారంలోకి రావాలని బలంగా కోరుకుంటున్నారు. పరిశ్రమలు లేక అనేక మంది పనులు లేకుండా వాళ్ళు ఇబ్బందులు పాలౌతున్నారు..
- ఆర్జీవీ అరెస్ట్ కు రంగం సిద్ధం…వివాదాలకు కేర్ అఫ్ అడ్రెస్స్ ల మారిన దర్శకుడు రామ్ గోపాల్ వర్మను అరెస్ట్ చేస్తారా.. లేదా.. అన్న అంశం అందరిని ఆలోచింపచేస్తుంది. ఆర్జీవీని అరెస్ట్ చేసేందుకు ప్రకాశం జిల్లా పోలీసులు.. ఆయన ఇంటి వద్ద ఆర్జీవీ కోసం…
- నిందితులతో కలిసి పోలీసుల చేతివాటంపోలీసులే నిందితులతో చేతులు కలిపి వారి వద్ద భారీ ఎత్తున డబ్బులు తీసుకున్న సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పశ్చిమ గోదావరి జిల్లాలోని తణుకు మండలం, వేల్పూరు గ్రామంలో రెండు గేదెలను అపహరించిన కేసులో తణుకు రూరల్ పోలీసులు…
- మాజీ MLA వల్లభనేని వంశీ అరెస్టుకు రంగం సిద్ధం …మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీపై కేసు నమోదు కృష్ణాజిల్లా గన్నవరంలోని వీరవల్లి పోలీసు స్టేషన్లో కేసు నమోదు అయ్యింది. గత ప్రభుత్వంలో వైసీపీ నేతల దౌర్జన్య కాండకు టీడీపీ నేత మాదాల శ్రీనివాసరావు నష్టపోయారని ఫిర్యాదులో తెలిపారు. తన…
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి