Vishakapattanam

నేడు ఏలూరులో రెండో సభ నిర్వహిస్తున్న జగన్

<p>వైసీపీ క్యాడర్ ను ఎన్నికలకు సిద్ధం చేసేందుకు సీఎం జగన్మోహన్ రెడ్డి సిద్ధం పేరుతో సభలు నిర్వహిస్తున్నారు&period; ఇప్పటికే విశాఖ జిల్లా భీమిలిలో తొలి సిద్ధం సభ నిర్వహించిన జగన్ నేడు ఏలూరులో రెండో సభ నిర్వహిస్తున్నారు&period; ఇందుకోసం ఇప్పటికే భారీ…

Read more

శ్రీ సరస్వతి స్వామీజీకి ఆలయ మర్యాదలతో ఘన స్వాగతం..

<p>శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం&comma; ఇంద్రకీలాద్రి ఈరోజు అనగా à°¨ విశాఖ శ్రీ శారదా పీఠం ఉత్తరాధికారి వారు శ్రీ శ్రీ శ్రీ స్వాత్మానందేంద్ర సరస్వతీ స్వామి వారు శ్రీ అమ్మవారి ఆలయంనకు విచ్చేయగా ఆలయ అధికారులు ఆలయ మర్యాదలతో స్వాగతం…

Read more

మధురవాడలో దారుణం..!

<p>విశాఖ&comma; మధురవాడలో కొమ్మాదిలో mro దారుణం హత్య&period; కొమ్మది చరణ్ క్యాస్టల్ లో సంచలన రేపిన ఘటన&period; రూరల్ తహశీల్దార్ సనపల రమణయ్య పై హత్య చేసిన దుండగులు&period; గుర్తు తెలియని నలుగురు ఇంట్లో చొరబడి రాడ్ లతో దాడి&period; అక్కడక్కడే…

Read more

చింతపల్లి లో మెగా జాబ్ మేళా..

<p>అల్లూరి జిల్లా ఎస్పీ తుసన్ సిన్హా కృషితో ఈనెల ఫిబ్రవరి 6 తారీఖున టాటా ఎలక్ట్రానిక్స్ కంపెనీ తో మెగా జాబ్ మేళా నిరుద్యోగులైన యువతులు ఇంటర్మీడియట్ ఉత్తీర్ణులైన వారి కొరకు మెగా జాబ్ మేళా ఏర్పాటు చేయనున్నట్లు చింతపల్లి అదనపు…

Read more

భారత్ ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్ కు సర్వం సిద్ధం..

<p>రేపటి నుండి విశాఖ వేదికగా భారత్ ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్ మ్యాచ్ కు సర్వం సిద్ధం&period; రోజుకు 2 వేల మంది చొప్పున 5 రోజులకు 10 వేల మంది విద్యార్థులకు ఉచిత ప్రవేశం&period; క్రికెట్‌ క్లబ్‌ క్రీడాకారులకు రోజుకు 2&comma;850…

Read more

ఓ మహిళ గొంతు నులిమి హత్యాయత్నం..

<p>అనకాపల్లి జిల్లా&period;&period; గవరపాలెంలో పార్క్ సెంటర్ వద్ద కేబుల్ ఆపరేటర్ à°ˆ నెల 26à°¨ à°“ మహిళ గొంతు నులిమి హత్యాయత్నంకు పాల్పడి గొలుసు ఎత్తుకెళ్లాడు&period; పోలీసులకు ఫిర్యాదు చేసిన కొడుకు&comma; కొడుకు ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు&period;…

Read more

విశాఖ బీచ్‌లో ఊడ్చిన హీరోయిన్ లావణ్య త్రిపాఠి 

<p>విశాఖ బీచ్ లో చెత్తను ఏరివేసీ క్లీన్ డ్రైవ్ లో హీరోయిన్ లావణ్య త్రిపాఠి పాల్గొన్నారు&period; మిస్ పెర్ఫెక్ట్ వెబ్ సిరీస్ ప్రమోషన్ లో భాగంగా తాను à°ˆ కార్యక్రమంలో పాల్గొన్నారు&period; జాతీయ పరిశుభ్రత దినోత్సవం సందర్భంగా బీచ్ క్లీన్ డ్రైవ్…

Read more

శోభయమానంగా స్వామివారి స్వర్ణపుష్పార్చన

<p>ఆలయ వైదిక సిబ్బంది ఆధ్వర్యంలో శాస్త్రోక్తముగా శ్రీ స్వామివారికి 108 బంగారు సంపెంగలతో శోభాయ మానంగా స్వర్ణపుష్పార్చన జరిపించినట్లు ఈవో శ్రీనివాసమూర్తి తెలియజేశారు&period; ఉదయం స్వామివారికి స్వర్ణపుష్పార్చనలో భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై స్వర్ణపుష్పార్చన అత్యంత వైభవంగా&comma; సింహాచల పుణ్య క్షేత్రములో…

Read more

ఇసుక మేటల్లో ఇరుక్కుపోయిన యువకుడు..

<p>అనకాపల్లి&period;&period; నక్కపల్లి మండలం రాజయ్యపేట గ్రామంలో ఘోర విషాదం&period; సెప్టిక్ ట్యాంక్ గొయ్య తవ్వుతుండగా ప్రమాదవశాత్తు ఇసుక మేటల్లో రంగాల జగదీష్ &lpar;28&rpar; ఇరుక్కుపోయాడు&period; గ్రామస్తులు జేసీబీ సహయంతో ఇసుక మేటలు తవ్వున్నారు&period; రెండు గంటలగా సహయక చర్యలు కొనసాగుతున్నాయి&period; పోలీసులు…

Read more

చింతామోహన్ సంచలన వ్యాఖ్యలు

<p>విశాఖపట్టణం విమానాశ్రయంలో జగన్‌పై జరిగిన కోడికత్తి దాడి వెనక à°“ పనికిమాలిన మంత్రి ఉన్నారని కాంగ్రెస్ నేత&comma; కేంద్రమాజీ మంత్రి చింతామోహన్ సంచలన వ్యాఖ్యలు చేశారు&period; à°ˆ కేసులో నిందితుడిగా ఉన్న శ్రీను ప్రాణాలను రేపోమాపో తీసినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదని&comma; వైసీపీ…

Read more