పండుగ మీకు, పస్తులు మాకా…అంగన్వాడీల ఆవేదన 

anganwadi strike 14th day

Advertisements

&NewLine;<p>కాకినాడ జిల్లాలో అంగన్వాడీల సమ్మె 14వ రోజు కొనసాతుంది&period; గత 14 రోజులుగా సమ్మె చేస్తున్నప్పటికీ ప్రభుత్వం సమస్యలను పరిష్కరించడం లేదని అంగన్వాడీలు వాపోయారు&period; పండగ మీక&comma; పస్తులు మాకా అంటూ నినాదాలు చేశారు&period; క్రిస్మస్ పండగ రోజైన సీఎం జగన్ అంగన్వాడీలకు శుభవార్త చెప్తారని ఎదురు చూస్తున్నామని అంగన్వాడీలు ఆశగా ఎదురుచూస్తున్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఘనంగా క్రాస్ స్టేట్ రియాల్టీ షో జంగిల్ బుగీ కర్టెన్ రైజర్ ఈవెంట్..

చిలకా ప్రొడక్ష‌న్స్ థ్రిల్ల‌ర్ ‘మరీచిక’ 29న వరల్డ్ వైడ్‌గా మూవీ గ్రాండ్ రిలీజ్‌..

తెలంగాణలో 25 ఏళ్ల తర్వాత ఎస్ఐఆర్