అంగన్వాడీ ఆందోళనల పై పోలీసుల ముందస్తు అరెస్టులు

anganwadi union leaders arrest

Advertisements

&NewLine;<p>డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా&comma; కొత్తపేట నియోజకవర్గం అంగన్వాడీ కార్యకర్తలు విజయవాడలో సోమవారం చేపట్టబోయే కోటి సంతకాలతో జగనన్నకు చెబుదాం కార్యక్రమం నేపథ్యంలో పోలీసుల ముందస్తు అరెస్టులు&period; డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేటలో ఏడుగురు అంగన్వాడీ సంఘ నేతలను అదుపులోకి తీసుకుని స్టేషన్ కు తరలించిన పోలీసులు&period; విజయవాడ బయలుదేరిన తమను బస్సు నుంచి దించివేసి రాత్రి వేళ స్టేషన్ కు తరలించారని చెబుతున్న అంగన్వాడీ కార్యకర్తలు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

చీర కట్టు, నుదుటన బొట్టుతో ఓ భారత నటి ప్రతిష్టాత్మక కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లో అదరగొట్టింది.

దేశం రవాణా రంగంలో విప్లవాత్మక మార్పునకు నాంది పలుకుతూ.

వికారాబాద్ జిల్లా కలెక్టరేట్‌లో ప్రజావాణి..