జగన్ సర్కారు జీవోపై మండిపడుతున్న అంగన్వాడీలు..

Anganwadi

Advertisements

&NewLine;<p>ఎస్మా చట్టాన్ని ప్రయోగిస్తూ జగన్ సర్కారు విడుదల చేసిన జీవోపై అంగన్ వాడీ వర్కర్లు&comma; హెల్పర్లు మండిపడుతున్నారు&period; సమస్యలు పరిష్కరించేంత వరకు&comma; న్యాయమైన తమ డిమాండ్లను సాధించుకునేంత వరకూ సమ్మె విరమించబోమని తేల్చిచెప్పారు&period; ప్రభుత్వ బెదిరింపులకు భయపడబోమని స్పష్టం చేశారు&period; రాష్ట్రవ్యాప్తంగా అంగన్ వాడీలు చేస్తున్న సమ్మె శనివారానికి 26 రోజులకు చేరుకుంది&period; జీతాల పెంపుతో పాటు గ్రాట్యూటీ కోసం వర్కర్లు&comma; హెల్పర్లు పట్టుబడుతున్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ వచ్చేనెలలో భారత్‌కి వచ్చే ఛాన్స్‌.

పశ్చిమగోదావరి జిల్లా సముద్రంలో బోటు బోల్తా.

22ఏపై బీజేపీ దీక్షలు.