అమెరికా(America) మాజీ అధ్యక్షుడు ట్రంప్(Trump) కు మరో ఎదురుదెబ్బ తగిలింది. కోర్టు ధిక్కారానికి పాల్పడ్డారని భారీగా జరిమానా విధించింది కోర్టు. న్యూయార్క్ హుష్ మనీ కేసుకు సంబంధించి సాక్షులు, న్యాయమూర్తులు సహా కొందరిపై బహిరంగ ప్రకటనలు చేయకుండా నిరోధించే గ్యాగ్ ఆర్డర్ ను ఉల్లంఘించారు ట్రంప్. గ్యాగ్ ఆర్డర్ ను పదేపదే ఉల్లంఘించడంతో కోర్టు.. ట్రంప్ నకు 9 వేల డాలర్ల జరిమానా విధించింది. ట్రంప్ పది సార్లు ఉల్లంఘనలకు పాల్పడ్డారని ఆరోపించారు ప్రాసిక్యూటర్లు. అయితే న్యూయార్క్ కోర్టు జడ్జి మాత్రం 9సార్లు ఉల్లంఘనలకు పాల్పడినట్లు గుర్తించారు. అయినప్పటికీ. తన వాక్ స్వాతంత్ర హక్కులను వాడుకోవాలని పట్టుబట్టారు ట్రంప్.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
- త్వరలో ఆపిల్ ఐఫోన్ 17 ఎయిర్ విడుదలఐఫోన్లకు ప్రపంచ వ్యాప్తంగా చాలా క్రేజ్ ఉంది. ఎన్నిరకాల ఫోన్లు విడుదలైనప్పటికీ ఐఫోన్ కు ఉండే క్రేజ్ అసలు తగ్గలేదు. వినియోగదారుల అవసరాలకు తగినట్టుగానే ఆపిల్ కంపెనీ నుంచి ఫోన్లు విడుదలవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆపిల్ కస్టమర్లకు ఇంకో…
- న్యూఢిల్లీ బరిలో కేజ్రీవాల్, కల్కాజీ నుంచి సీఎం అతిషీఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల కోసం ఆమ్ ఆద్మీ పార్టీ చివరిదైన నాలుగో జాబితాను రిలీజ్ చేసింది. ఇందులో 38 మంది అభ్యర్థుల పేర్లను ఆప్ ప్రకటించింది. ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ న్యూఢిల్లీ స్థానం నుంచి, కల్కాజీ స్థానం…
- బీఆర్ఎస్ చేసిన అప్పులకు వడ్డీ కడుతున్నాంరాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్ తప్పుడు ప్రచారం చేస్తోందని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఫైర్ అయ్యారు. రాష్ట్ర అప్పులకు సంబంధించి తమ దగ్గర పక్కా లెక్కలు ఉన్నాయని తెలిపారు. గడిచిన పదేళ్లలో బీఆర్ఎస్…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.