89
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి: తిరుపతిలో మరోమారు నిఘా వైఫల్యం…
తిరుమల(Tirumala),
తిరుపతి అలిపిరి(Tirupathi Alipiri) కేంద్రం దాటుకుని…
తిరుపతిలో మరోమారు నిఘా వైఫల్యం. తిరుపతి అలిపిరి కేంద్రం దాటుకుని తిరుమలకు చేరుకున్న టు వీలర్. టు వీలర్ కు ధరించి ఉన్న సిలువ గుర్తు కలిగిన చైన్. ఎస్ఎంసి ఏరియాలో పార్క్ చేసి వుంచిన వాహనం. మీడియా సమాచారంతో వాహనం వద్దకు చేరుకొని వాహనంపై ఉన్న సిలువ గుర్తును తొలగించిన విజిలెన్స్ అధికారులు. వాహనం ఎవరికి అనేదానిమీద ఆరాధిస్తున్న విజిలెన్స్ అధికారులు..
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- పసిఫిక్ ద్వీప దేశం వనౌటులో భారీ భూకంపం
- తెలంగాణ అసెంబ్లీని కుదిపేసిన లగచర్ల ఘటన..
- శీతాకాలపు విడిదికి హైదరాబాద్ వచ్చిన రాష్ట్రపతి…
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి: తిరుపతిలో మరోమారు నిఘా వైఫల్యం…