ఏపీ ఎన్నికల వేళ , రంగం సిద్ధం అవుతుంది…

ap elections 2024

Advertisements

&NewLine;<p>ఆంధ్రప్రదేశ్‌లో సార్వత్రిక ఎన్నికల కోసం కేంద్ర ఎన్నికల సంఘం ఏర్పాట్లు మొదలు పెడుతోంది&period;&period; వచ్చే ఏడాది మార్చి లేదా ఏప్రిల్ లో ఎన్నికలు జరగాల్సి ఉంది&period; దీనికోసం ఏర్పాట్లను ప్రారంభించనుంది&period; 2019లో ఏపీ అసెంబ్లీతో పాటు లోక్ సభకు ఎన్నికలు జరిగాయి&period; వచ్చే ఏడాది జూన్ 10à°µ తేదీ లోపు ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయాల్సి ఉంటుంది&period; దీంట్లో భాగంగా ఎన్నికల ఏర్పాట్లు&comma; ఓటర్ల జాబితాలు&comma; పోలింగ్ స్టేషన్లు&comma; సిబ్బంది వంటి అంశాలపై చర్చించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం ప్రతినిధులు రాష్ట్రానికి రానున్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

అనంతపురం జిల్లాలో 30 ఏళ్ల సమస్యకు శాశ్వత పరిష్కారం.

రాయలసీమ వర్సిటీ విద్యార్థి నేతల డిస్మిస్‌పై ఆందోళన.

మా స్థలాన్ని కాపాడండి మహాప్రభో.