శ్రీకాళహస్తిలో నూతన టూ టౌన్ పోలీస్ స్టేషన్ భవనం ప్రారంభం..

శ్రీకాళహస్తిలో నూతన టూ టౌన్ పోలీస్ స్టేషన్ భవనం ప్రారంభం

Advertisements

<p>శ్రీకాళహస్తి నియోజకవర్గ ప్రజలకు పోలీస్ సేవలు మరింత చేరువయ్యాయి&period; పట్టణంలో నూతనంగా నిర్మించిన టూ టౌన్ పోలీస్ స్టేషన్ భవనాన్ని రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత&comma; జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి అనగాని సత్యప్రసాద్ కలిసి ఘనంగా ప్రారంభించారు&period;దాదాపు రూ&period;2 కోట్ల 75 లక్షల భారీ వ్యయంతో ఈ నూతన పోలీస్ స్టేషన్ భవనాన్ని సర్వాంగ సుందరంగా నిర్మించారు&period; ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ&period;&period; గత ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్ల ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న ఈ భవనాన్ని&comma; కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రత్యేక శ్రద్ధతో పూర్తి చేసిందని తెలిపారు&period; 2008లోనే ఈ పోలీస్ స్టేషన్‌కు మంజూరు లభించినా&comma; 2018లో శంకుస్థాపన చేసినా&period;&period; గత ప్రభుత్వం పనులను గాలికొదిలేసిందని మంత్రులు విమర్శించారు&period; శాంతిభద్రతల పరిరక్షణే ధ్యేయంగా తమ ప్రభుత్వం ఈ భవనాన్ని ప్రజలకు అందుబాటులోకి తెచ్చిందన్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

భారత్‌కు అత్యాధునిక రక్షణ కవచం…చైనా, పాక్‌కు షాక్..

పుట్టిన రోజు సందర్భంగా మీడియాతో ప్రత్యేకంగా ముచ్చటించిన రా కింగ్ మనోజ్ మంచు …

గ్రాండ్‌గా జరిగిన “ఆర్ కే దీక్ష” సాంగ్స్, టీజర్ లాంచ్ ఈవెంట్ – జూన్ 12న మూవీ రిలీజ్ ..