శ్రీశైలం, నాగార్జున సాగర్ జలాల అంశంపై కీలక నిర్ణయం..

శ్రీశైలం, నాగార్జున సాగర్ జలాల అంశంపై కీలక నిర్ణయం

Advertisements

<p>శ్రీశైలం&comma; నాగార్జున సాగర్ ప్రాజెక్టుల జలాల అంశంపై కృష్ణా à°°à°¿à°µ‌ర్ మేనేజ్ మెంట్ బోర్డు కేఆర్ఎంబీ హైద‌రాబాద్ జ‌à°²‌సౌధ‌లో à°¸‌మావేశ‌మైంది&period; తెలుగు రాష్ట్రాల తాగునీటి అవ‌à°¸‌రాలు&comma; నీటి నిల్వలు&comma; విడుద‌à°²‌పై అధికారులు చ‌ర్చించి కీల‌క నిర్ణయాలు తీసుకున్నారు&period; నాగార్జున సాగర్ నుండి తెలంగాణకు 10 టీఎంసీల నీళ్లు అందిచాలని నిర్ణయించారు&period; ఏపీకి 16 టీఎంసీలు కేటాయించారు&period; శ్రీశైలం నుండి తెలంణకు 16 టీఎంసీల నీటిని కేటాయించారు&period; ఆగస్టు 15 వరకు ఈ ఒప్పందం అమలులో ఉంటుంది&period; ఇక ఎల్లుండి మరోసారి దీనిపై చర్చించేందుకు కేఆర్ ఎంబీ సమావేశం కానుంది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

రేపు ముంబైకి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌.

హెచ్-1బీ, పర్మ్ వీసా మోసాలపై ట్రంప్ సర్కార్ ఉక్కుపాదం.

అమరావతిలో దేశంలోనే తొలి శాటిలైట్ ఆధారిత హెలిపోర్ట్.