చంద్రబాబు కాన్వాయ్ కుదింపుతో భద్రతా సిబ్బందికి బస్సు..

చంద్రబాబు కాన్వాయ్ కుదింపుతో భద్రతా సిబ్బందికి బస్సు

Advertisements

<p>ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపు మేరకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు తన వాహన శ్రేణిని భారీగా తగ్గించుకున్నారు&period; తన కాన్వాయ్‌లో ఉండే 12 వాహనాలను కేవలం 4 వాహనాలకు తగ్గిస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు&period; ఈ నిర్ణయాన్ని తక్షణమే అమల్లోకి తీసుకొచ్చిన ఆయన&comma; ఈ కొత్త విధానాన్ని ప్రారంభించారు&period; ఉండవల్లిలోని తన నివాసం నుంచి సచివాలయంలో జరిగే కేబినెట్ సమావేశానికి హాజరయ్యేందుకు సీఎం చంద్రబాబు కేవలం నాలుగు వాహనాల కాన్వాయ్‌తోనే బయలుదేరారు&period; ఇకపై తన ప్రయాణాలన్నింటికీ ఈ కుదించిన కాన్వాయ్‌నే వినియోగించాలని ఆయన నిర్ణయించారు&period; ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ&period;&period; మంత్రులు&comma; ప్రజాప్రతినిధులు కూడా తమ వాహన శ్రేణిని తగ్గించుకుని ఇంధనాన్ని ఆదా చేయాలని&comma; తద్వారా ప్రజాధనం వృథాను అరికట్టాలని సూచించారు&period; ముఖ్యమంత్రి సూచనతో పలువురు మంత్రులు కూడా తమ కాన్వాయ్‌లోని వాహనాల సంఖ్యను తగ్గించుకున్నట్లు సమాచారం&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

మంచిర్యాలలో పశువుల అక్రమ రవాణాపై డీసీపీ సమావేశం..

నెల్లూరు జిల్లా కావలిలో పొదుపు మంత్రం..

యుద్ధప్రాతిపదికన వడ్ల కొనుగోలుకు సీఎం ఆదేశం..