ఢిల్లీకి ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్.

ఢిల్లీకి ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్

Advertisements

<p>ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన ఇవాళ ఢిల్లీలో జరగనున్న ఎన్డీఏ ముఖ్యమంత్రులు&comma; ఉప ముఖ్యమంత్రుల సమావేశానికి ఏపీ సీఎం చంద్రబాబు&comma; డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ హాజరుకానున్నారు&period; మోదీ ప్రభుత్వానికి రెండేళ్లు పూర్తవుతున్న నేపథ్యంలో&comma; ఈ సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది&period; త్వరలో జరగబోయే కేంద్ర కేబినెట్ పునర్‌వ్యవస్థీకరణపై కూడా చర్చించే అవకాశం ఉందని సమాచారం&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

త్వరలో పాదయాత్ర చేయబోతున్నట్లు వైసీపీ అధినేత జగన్ ప్రకటన.

280 ఎకరాల వెంచర్‌ వ్యవహారంలో వివాదాలు.

ఢిల్లీ వేదికగా 18వ బ్రిక్స్‌ శిఖరాగ్ర సదస్సు.