వైసీపీ నేత బైరెడ్డి సిద్దార్ధ రెడ్డిపై కేసు నమోదు..

వైసీపీ నేత బైరెడ్డి సిద్దార్ధ రెడ్డిపై కేసు నమోదు

Advertisements

<p>వైసీపీ నేత బైరెడ్డి సిద్ధార్థరెడ్డిపై కర్నూలులో కేసు నమోదైంది&period; మంత్రి టీజీ భరత్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ కేసు నమోదు చేశారు పోలీసులు&period; మే 14à°¨ కర్నూలు కలెక్టరేట్ వద్ద జరిగిన ధర్నాలో పాల్గొన్న బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి&period;&period;మంత్రి టీజీ భరత్‌పై తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు&period; ఈ నేపథ్యంలో తన పేరు&comma; పరువుకు భంగం కలిగేలా సిద్ధార్థరెడ్డి వ్యవహరించారని&period;&period;అలాగే ప్రజలను భయాందోళనలకు గురిచేశారని పోలీసులకు కంప్లైంట్‌ చేశారు టీజీ భరత్&period; మంత్రి నుంచి అందిన ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు&comma; బైరెడ్డి సిద్ధార్థ రెడ్డిపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

వెనుకబడి తరగతుల్లోని ధనవంతులు రిజర్వేషన్ ప్రయోజనాలు పొందడంపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది..

సంక్షోభంలో 130 ఏళ్ల ఘన చరిత్ర కలిగిన సింగరేణి..

యూపీలో ఏపీ పర్యాటకుల బస్సుకు ప్రమాదం..