తోడపెద్దుకి దినకార్యం చేసిన గ్రామస్తులు ..

తోడపెద్దుకి దినకార్యం చేసిన గ్రామస్తులు

Advertisements

<p>విశాఖ జిల్లాలో వింత ఆచారాన్ని ఓ సామాజిక వర్గంవారు ఇప్పటికీ ఆచరిస్తున్నారు&period; తమ పూర్వీకుల నుంచి వస్తున్న ఈ ఆచారాన్ని తూచా తప్పక పాటిస్తారు&period; దీనినే తోడపెద్దు దినకార్యం అంటారు&period; పెదగంట్యాడ మండలం మొల్లివానిపాలెంలో ఉన్న యాదవుల కుటుంబీకులు తోడపెద్దును ఇంట్లో తమతో పాటు ఒక మనిషిగా భావిస్తారు&period; ఏటా గరిడితో పాటుగా తోడపెద్దును సింహాచలం వరాహ లక్ష్మీనరసింహ స్వామికి వద్దకు తీసుకువెళ్లి పూజలు చేస్తారు&period; తమ పూర్వీకుల నుంచి వచ్చిన ఈ ఆచారాన్ని ఇప్పటికి ఆ గ్రామస్తులు కొనసాగిస్తున్నారు&period; 2013లో నమ్మి కుటుంబంలోకి వచ్చిన తోడపెద్దు నెల రోజుల కిందట అనారోగ్యంతో మృతి చెందింది&period; కుటుంబంలో ఒక మనిషిని కోల్పోయినట్లే భావించి తోడపెద్దు దినకార్యాన్ని ఘనంగా చేశారు&period; గ్రామంలో ఉన్న మూడు వేల మందికి భోజనాలు పెట్టారు&period; దేవాదాయ శాఖ &comma; సింహాచలం దేవస్థానం అధికారులు సంయుక్తంగా ఈ గరిడీకి భూమిని కేటాయించాలని పెంటిరాజు అనే ఊరు పెద్ద ఈ సందర్భంగా కోరారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

హైదరాబాద్లో నకిలీ బీటీ-3 పత్తి విత్తనాల అక్రమ రవాణా ముఠా గుట్టురట్టు

హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శిక్షణా శిబిరం…

చంద్రబాబు అధ్యక్షతన టీడీపీ పొలిట్బ్యూరో సమావేశం..