బంగారు కుటుంబాలకు మార్గదర్శులు అండగా నిలబడాలి.

బంగారు కుటుంబాలకు మార్గదర్శులు అండగా నిలబడాలి

Advertisements

<p>సమాజంలో ఆర్థిక అసమానతలను తగ్గించి ప్రతి కుటుంబానికి అభివృద్ధి ఫలాలు అందేలా చేయడమే లక్ష్యమని సీఎం చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు&period; కుప్పంలో నిర్వహించిన కార్యక్రమంలో పీ-4 కార్యక్రమం లక్ష్యాలను వివరించారు&period; రాష్ట్రంలో సామాజిక&comma; ఆర్థిక సాధికారతకు కొత్త దిశగా నిలుస్తుందని పీ-4 తెలిపారు&period; సమాజంలో ఆర్థికంగా బలమైన&comma; బంగారు కుటుంబాలు వెనుకబడిన కుటుంబాలకు అండగా ఉండాలని పిలుపునిచ్చారు&period; పేదరిక నిర్మూలన&comma; విద్య&comma; ఉపాధి&comma; నైపుణ్యాభివృద్ధి&comma; ఆర్థిక స్వావలంబన వంటి అంశాలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తోందన్నారు&period; ప్రభుత్వం&comma; ప్రజలు&comma; పారిశ్రామికవేత్తలు&comma; దాతలు కలిసి పనిచేస్తే ప్రతి కుటుంబాన్ని అభివృద్ధి బాటలో నడిపించవచ్చని&comma; అదే పీ-4 కార్యక్రమం అసలు లక్ష్యమని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

హ్యారీ బ్రూక్ విధ్వంసం.. భారత్‌పై ఇంగ్లండ్ ఘన విజయం.

రైతులను ఇబ్బంది పెట్టొద్దు-మంత్రి జూపల్లి.

బీబీనగర్ ఎయిమ్స్ ఆసుపత్రిని సందర్శించిన కేంద్రమంత్రి జేపీ నడ్డా.