మోటూరులో ట్రాన్స్ ఫార్మర్ ను ప్రారంభించిన గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము.

మోటూరులో ట్రాన్స్ ఫార్మర్ ను ప్రారంభించిన గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము

Advertisements

<p>గుడివాడ రూరల్ మండలం మోటూరు సబ్ స్టేషన్ ప్రాంగణంలో రూ&period;1&period;16 కోట్ల నిధులతో నూతనంగా ఏర్పాటు చేసిన 5 ఎం&period;వి&period;ఏ అదనపు ట్రాన్స్ ఫార్మర్ ను గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము ప్రారంభించారు&period; ప్రారంభోత్సవానికి వచ్చిన ఎమ్మెల్యే రాముకు గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు&period; అనంతరం పూజా కార్యక్రమాలు నిర్వహించి నూతన ట్రాన్స్ఫార్మర్ మరియు బ్రేకర్ స్విచ్ ఆన్ చేసి విద్యుత్ సరఫరాను ప్రారంభించారు&period; కోటి 16 లక్షల రూపాయల వ్యయంతో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో 5 ఎం&period;వి&period;ఏ ట్రాన్స్ఫార్మర్ ను ఏర్పాటు చేయడం సంతోషకరమన్నారు&period; ఈ నూతన ట్రాన్స్ఫార్మర్ తో ఐదు గ్రామాల పరిధిలోని 2600 పైగా గృహాలు&comma; 450 పైగా ఆక్వా మరియు వాణిజ్య కనెక్షన్లకు నాణ్యమైన విద్యుత్ సరఫరా అందుతుందని చెప్పారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

రేపు ముంబైకి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌.

హెచ్-1బీ, పర్మ్ వీసా మోసాలపై ట్రంప్ సర్కార్ ఉక్కుపాదం.

అమరావతిలో దేశంలోనే తొలి శాటిలైట్ ఆధారిత హెలిపోర్ట్.