చేనేత, హస్తకళాకారులకు ప్రభుత్వం అండ -మంత్రి సవిత.

చేనేత, హస్తకళాకారులకు ప్రభుత్వం అండ -మంత్రి సవిత

Advertisements

<p>ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్ హస్తకళలకు ప్రత్యేక గుర్తింపు దక్కుతోంది&period; లేపాక్షి ఎంపోరియంను ప్రారంభించిన ఏపీ జౌళి శాఖ మంత్రి సవిత&period;&period; రాష్ట్రంలోని చేనేత&comma; హస్తకళాకారుల అభివృద్ధికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను వివరించారు&period; ప్రధాని మోదీ&comma; సీఎం చంద్రబాబు నేతృత్వంలో హస్తకళలు&comma; చేనేత రంగాలకు ప్రాధాన్యత పెరిగిందని తెలిపారు&period; తక్కువ సమయంలో కోటి 50 లక్షల రూపాయలతో లేపాక్షి ఎంపోరియంను పునరాభివృద్ధి చేసిన సిబ్బందిని మంత్రి అభినందించారు&period; హస్తకళాకారులకు మార్కెట్ అవకాశాలు కల్పించేందుకు ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతున్నామని&comma; &&num;8220&semi;తరంగ&&num;8221&semi; అప్లికేషన్ ద్వారా మార్కెట్ ట్రెండ్స్&comma; శిక్షణ అందిస్తున్నామని చెప్పారు&period;ఏపీలోని ప్రత్యేక కళలకు జాతీయ&comma; అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకురావడమే లక్ష్యమని మంత్రి సవిత స్పష్టం చేశారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

నాకు, అఖిల్, చైతన్యకి పండగలా ఉంది. బ్లాక్ బస్టర్ వైభవం ఈవెంట్‌‌లో అక్కినేని నాగార్జున.

నమాచిలోని హైడ్రో ప్రాజెక్టు టన్నెల్లో ఘోరప్రమాదం.

ఫిఫా వరల్డ్ కప్ ఫైనల్ విజేతగా స్పెయిన్.