చిత్తూరు జిల్లా పలమనేరులో టిడ్కో గృహ బాధితులకు ఊరట.

చిత్తూరు జిల్లా పలమనేరులో టిడ్కో గృహ బాధితులకు ఊరట

Advertisements

<p>చిత్తూరు జిల్లా పలమనేరు మున్సిపల్ కార్యాలయంలో గతంలో టిడ్కో గృహాల కోసం దరఖాస్తు చేసుకుని&comma; నగదు జమ చేసినప్పటికీ ఇళ్లు రాక ఇబ్బంది పడుతున్న లబ్ధిదారులకు ఎట్టకేలకు ఊరట లభించింది&period; అర్హత ఉండి గృహాలు దక్కని లబ్ధిదారులకు&comma; వారు చెల్లించిన నగదును తిరిగి చెల్లించేందుకు పలమనేరు ఎమ్మెల్యే ఎన్&period; అమరనాథ్ రెడ్డి చేతుల మీదుగా చెక్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు&period; ఈ సందర్భంగా మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే అమరనాథ్ రెడ్డి మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు&period; నియోజకవర్గంలో ల్యాండ్ వెరిఫికేషన్ ప్రక్రియ వేగంగా జరుగుతోందని&&num;8230&semi; అర్హత కలిగిన ప్రతి ఒక్కరూ ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

నాకు, అఖిల్, చైతన్యకి పండగలా ఉంది. బ్లాక్ బస్టర్ వైభవం ఈవెంట్‌‌లో అక్కినేని నాగార్జున.

నమాచిలోని హైడ్రో ప్రాజెక్టు టన్నెల్లో ఘోరప్రమాదం.

ఫిఫా వరల్డ్ కప్ ఫైనల్ విజేతగా స్పెయిన్.