ఏలూరు జిల్లాలో మెగా పేరెంట్స్, టీచర్స్ మీట్‌కు విస్తృత ఏర్పాట్లు.

Advertisements

<p>ఏలూరు జిల్లాలో ఈ నెల 24à°¨ నిర్వహించనున్న మెగా పేరెంట్స్–టీచర్స్ మీట్‌కు జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది&period; జిల్లాలోని 1&comma;772 ప్రభుత్వ&comma; ఎయిడెడ్ పాఠశాలలు&comma; 20 ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఈ కార్యక్రమాన్ని పండుగ వాతావరణంలో నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ కె&period; వెట్రిసెల్వి తెలిపారు&period; కలెక్టరేట్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడిన ఆమె&comma; రాష్ట్ర ప్రభుత్వం విద్యా రంగానికి అధిక ప్రాధాన్యం ఇస్తూ విద్యార్థులకు నాణ్యమైన విద్య&comma; మెరుగైన మౌలిక సదుపాయాలు&comma; సంక్షేమ పథకాలు అందిస్తోందన్నారు&period; ఈ చర్యలతో విద్యార్థుల విద్యా ప్రమాణాలు గణనీయంగా మెరుగుపడ్డాయని పేర్కొన్నారు&period; తల్లిదండ్రులు&comma; ఉపాధ్యాయుల భాగస్వామ్యంతో విద్యార్థుల భవిష్యత్తును మరింత బలోపేతం చేయడమే మెగా పేరెంట్స్–టీచర్స్ మీట్ ప్రధాన ఉద్దేశమని కలెక్టర్ వివరించారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

17 మెట్రో స్టేషన్లను ఉదయం ఏడున్నర నుంచి మూసివేత.

నీట్ పేపర్ లీక్‍పై సుప్రీంకోర్టులో విచారణ.

నెల్లూరు : వెంకటాచలం మండలం పల్లె వీక్షణలో ఎమ్మెల్యే సోమిరెడ్డి.