జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆసక్తికర ట్వీట్.

జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆసక్తికర ట్వీట్

Advertisements

<p>ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తన ఎక్స్ ఖాతాలో ఓ పోస్టు పెట్టారు&period; మహాకవి గుంటూరు శేషేంద్ర శర్మ రాసిన రచనను ఆ పోస్టులో షేర్ చేశారు&period; ఆ పోస్టులో&period;&period; &OpenCurlyQuote; ఏ రస్తా యుద్ధాలు చేస్తుందో&period;&period;ప్రాణాల్ని ఆటబంతుల్లా విసిరేస్తుందో&period;&period;గెలుస్తుందో ఓడుతుందో&period;&period;కానీ ముందుకు పోతుందో అదే నా రస్తా&period;&period;ఏ రస్తాలో సంకెళ్లు కూడా సవాల్ చేస్తాయో&period;&period;<br &sol;>&NewLine;ఏ రస్తాలో అపజయం కూడా అగ్నిజ్వాలై మండుతుందో&period;&period;ఏ రాస్తాలో మరణం మహాప్రబంధంగా ప్రతిధ్వనిస్తుందో&period;&period;అదే నా రాస్తా&&num;8230&semi;’ అని ఉంది&period; 2029లో జరగబోయే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేస్తుందని పవన్ స్పష్టం చేశారు&period; &OpenCurlyQuote;రాష్ట్రంలో రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన పోటీ చేస్తుందని&comma; జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లోనూ జనసేన పోటీ చేస్తుందన్నారు&period; పొత్తులతో వెళతామా&period;&period; ఒంటరిగా పోటీ చేస్తామా అనేది కాలం నిర్ణయిస్తుందన్నారు&period; ఎవరు కలిసొచ్చినా రాకున్నా&period;&period; ప్రజల కోసం పోరాడతామని&comma; రాష్ట్రంలో జరుగుతున్న ప్రతి అన్యాయాన్నీ ప్రశ్నిస్తాం’ అని పవన్‌ కల్యాణ్‌ ప్రకటించారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

కొత్తగూడెంలో మార్మోగిన ఆదివాసీ పోరుకేక.

ప్రశ్నించిన తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామ్‌చందర్‌ రావు.

అమీర్‌పేట్‌ మైత్రీవనంలో అగ్నిప్రమాదం