మంత్రి నారాయణతో భేటీ అయిన సీఆర్‌ఆర్‌ఐ ప్రతినిధులు.

మంత్రి నారాయణతో భేటీ అయిన సీఆర్‌ఆర్‌ఐ ప్రతినిధులు

Advertisements

<p>మంత్రి నారాయణతో సెంట్రల్ రోడ్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్‌ ప్రతినిధులు భేటీ అయ్యారు&period; అమరావతిలో ఎల్పీఎస్ జోన్లు నిర్మిస్తున్న సీఆర్‌ఆర్‌ఐ రోడ్లను స్టడీ చేస్తున్నారు&period; రెండ్రోజులపాటు జోన్ల‌లో ఇంటర్నల్ రోడ్లు&comma; డ్రెయిన్లు&comma; à°ª‌à°µ‌ర్ లైన్లు అధ్యయనం చేశారు&period; ఎల్&ZeroWidthSpace;పీఎస్ జోన్‌-2&comma; 5&comma; 9&comma; 10&comma; 12&comma; 12 లలో సీఆర్ఆర్&ZeroWidthSpace;ఐ బృందం అధ్యయ‌నం చేసింది&period; తమ అధ్యయనం తర్వాత రోడ్ల నిర్మాణంలో నిపుణులు పలు సూచనలు చేశారు&period; త్వరలో రోడ్ల నిర్మాణంపై ప్రభుత్వానికి సీఆర్ఆర్&ZeroWidthSpace;ఐ నివేదిక ఇవ్వనుంది&period; మంత్రి తో సమావేశంలో సి&period;ఆర్&period;ఆర్&period;ఐ డైరెక్టర్ సీహెచ్‌ రవిశేఖర్&comma; చీఫ్ సైంటిస్ట్ à°¡à°¾&period; కె&period; రవీందర్&comma; ప్రిన్సిపల్ సైంటిస్ట్&comma; ఫ్లెక్సిబుల్ పేవ్‌మెంట్ à°¡à°¾&period; భరత్&comma;ఏడీసీ ఛీఫ్ ఇంజినీర్ సీహెచ్‌&period;à°§‌నుంజ‌à°¯‌ పాల్గొన్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

అల్లూరి జిల్లా దారకొండ, సీలేరు ప్రాంతంలో మలేరియా పాజిటివ్స్.

విజయనగరం జిల్లా, గరివిడి మండలంలో భారీ భూ కుంభకోణం!

భారత్‌కు చేరుకున్న ఎస్-400 నాలుగో స్క్వాడ్రన్‌.