అమరావతిలో అభివృద్ధి పనులను పరిశీలించిన మంత్రి నారాయణ.

అమరావతిలో అభివృద్ధి పనులను పరిశీలించిన మంత్రి నారాయణ

Advertisements

<p>అమరావతి రాజధాని ప్రాంతంలో పర్యటించిన మంత్రి నారాయణ&period;&period; అభివృద్ధి పనులను పరిశీలించారు&period; ఈ సందర్భంగా వైసీపీ అధినేత జగన్‌పై తీవ్ర విమర్శలు గుప్పించిన మంత్రి&comma; అమరావతిపై వైసీపీ తప్పుడు ప్రచారం చేస్తోందని ఆరోపించారు&period;రాజధాని కోసం భూములు ఇచ్చిన ప్రతి రైతుకూ ప్లాట్లు కేటాయించామని&comma; రైతులకు ప్లాట్లు ఇవ్వలేదంటూ చేస్తున్న ప్రచారం పూర్తిగా అవాస్తవమని స్పష్టం చేశారు&period; అమరావతి అభివృద్ధిపై జగన్ అనవసర రాద్ధాంతం చేస్తున్నారని విమర్శించారు&period;ఏసీ గదుల్లో కూర్చుంటే అమరావతి అభివృద్ధి కనిపించదని&comma; క్షేత్రస్థాయికి వచ్చి పరిశీలిస్తే వాస్తవ పరిస్థితులు తెలుస్తాయని వ్యాఖ్యానించారు&period; టెండర్ల ప్రకారమే రాజధాని అభివృద్ధి పనులు వేగంగా కొనసాగుతున్నాయని తెలిపారు&period;<br &sol;>&NewLine;వర్షాకాలం నేపథ్యంలో కొండవీటి వాగు&comma; పాలవాగు పనులను పరిశీలించినట్లు తెలిపారు&period; వర్షాల సమయంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించినట్లు చెప్పారు&period; అలాగే 69 వంతెనల వద్ద పనులు వేగంగా కొనసాగుతున్నాయని వెల్లడించారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

కొత్తగూడెంలో మార్మోగిన ఆదివాసీ పోరుకేక.

ప్రశ్నించిన తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామ్‌చందర్‌ రావు.

అమీర్‌పేట్‌ మైత్రీవనంలో అగ్నిప్రమాదం