గోదావరికి వరద పోటెత్తితే లంక గ్రామాలపై ప్రభావం..

గోదావరికి వరద పోటెత్తితే లంక గ్రామాలపై ప్రభావం

Advertisements

<p>అంబేద్కర్ కోనసీమ జిల్లా&comma; పి&period; గన్నవరం మండలంలోని ఊడిమూడి లంక&comma; బూరుగులంక&comma; గంటి పెదపూడి&comma; ఉచ్చుల వారి పాలెం లంక గ్రామాల ప్రజలు&period;&period; ప్రతి సంవత్సరం గోదావరి నది వరదలతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు&period; వరద కష్టాల నుంచి గట్టేక్కేందుకు బ్రిడ్జి నిర్మించాలని దశాబ్దాలుగు కోరుతున్నా&period;&period;నేటికీ వారధి కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి&period; ప్రతీ సంవత్సరం వర్షాకాలంలో గోదావరికి వరద పోటెత్త డంతో ఆ ప్రభావం ఈ లంక గ్రామాలపై పడ్తుంది&period; వరద తాకిడి దృష్ట్యా రైతులు తమ వ్యవసాయ ఉత్పత్తులు&comma; కూరగాయలను పడవలపైనే బయటకు తరలించాల్సిన వస్తుంది&period; ఇక ఉపాధి కోసం బయట ఊర్లకు&comma; మండలానికి వెళ్లాలన్నా&&num;8230&semi;&period;విద్యార్థులు&period;&period;తమ స్కూల్&comma; కాలేజీలకు వెళ్లాలన్న ఈ పడవలపైనే ప్రయాణించాల్సి వస్తుంది&period; ఇక అత్యవసర పరిస్థితులలో ఎవర్నైనా హాస్పిటల్ కు చేర్చాలన్న ఈ పడవలే ఆధారం&&num;8230&semi;దీంతో వర్షకాలం వచ్చిందంటే ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని జీవించాల్సి వస్తుందని స్థానికులు వాపోతున్నారు&period; 2024లో వచ్చిన వరద సమయంలో&comma; పది మంది ప్రయాణిస్తున్న పడవ ఒక్కసారిగా మునిగిపోయింది&period; తొమ్మిది మంది సురక్షితంగా ప్రమాదం నుంచి బయట పడగా&period;&period;ఒకరు మృతి చెందారు&period; నేటికీ స్థానికులను ఆ భయం వెంటాడుతోంది&period;<&sol;p>&NewLine;<p>&lpar; &rpar; 2022లో వచ్చిన భారీ వరదల తర్వాత అప్పటి ముఖ్యమంత్రి వై&period;ఎస్&period; జగన్ ఈ లంక గ్రామాలను స్వయంగా పరిశీలించారు&period; ఈ నాలుగు గ్రామాలకు ఉపయోగపడేలా బ్రిడ్జ్ నిర్మాణం చేపడతామని హామీ ఇచ్చారు&period; అదే సంవత్సరంలో 49 కోట్ల రూపాయలతో పనులు ప్రారంభమయ్యాయి&period; అయితే అప్పటి ప్రభుత్వం&period;&period;తదుపరి కాలంలో నిధులు మంజూరు చేయకపోవడం వల్ల కాంట్రాక్టర్లు తమ సొంత డబ్బుతో మాత్రమే కొంతమేర పనులు కొనసాగించారు&period; నిధుల కొరత కారణంగా పనిని నిలిపివేయడంతో&period;&period; ఒక సంవత్సరం పాటు పనులు పూర్తిగా ఆగిపోయాయి&period; దీంతో బ్రిడ్జి కోసం ఎదురు చూస్తున్న స్థానికులు&period;&period; ఎన్ని రోజులలో పనులు పూర్తవుతాయో తెలియక అయోమయంలో పడ్డారు&period; మళ్లీ స్థానికులు&period;&period; ప్రభుత్వ అధికారులు&comma; ప్రజా ప్రతినిధుల చుట్టూ తిరుగుతూ&period;&period;బ్రడ్జి నిర్మాణం పూర్తి చేయాలంటూ మొరపెట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది&period; తదానంతరం<br &sol;>&NewLine;ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో నిధులు మంజూరయ్యాయి&period; ఈ నిధులతో బ్రిడ్జ్ పనులు మళ్ళీ ప్రారంభం కాగా&period;&period;ప్రస్తుతం బ్రిడ్జ్ నిర్మాణం కొనసాగుతూనే ఉంది&period; ప్రభుత్వం ఇప్పటికే 22 కోట్ల రూపాయలు మంజూరు చేసింందని&period;&period; ప్రస్తుతం పనులు సాగుతున్నాయిని&period;&period;వచ్చే వర్షాకాలానికి బ్రిడ్జ్ నిర్మాణాన్ని పూర్తి చేయాలని స్థానికులు కోరుతున్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

మున్సిపల్ కమిషనర్, వైకాపా నాయకుల మధ్య భారీ వాగ్వాదం..

వరంగల్‌లో డీఆర్‌ఐ అధికారుల సంచలన ఆపరేషన్..

పుట్టపర్తిలో పర్యావరణ హితంగా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ సరికొత్త ముందడుగు..