అల్లూరి జిల్లా దారకొండ, సీలేరు ప్రాంతంలో మలేరియా పాజిటివ్స్.

అల్లూరి జిల్లా దారకొండ, సీలేరు ప్రాంతంలో మలేరియా పాజిటివ్స్

Advertisements

<p>అల్లూరి జిల్లాలో విష జ్వరాల విజృంభణ దారుణం సృష్టిస్తోంది&period; దారకొండ&comma; సీలేరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఒక్కరోజే ఏడు పాజిటివ్ కేసులు నమోదయ్యాయి &period; రోజుకి 40 నుంచి 50 మంది పేషెంట్లు ఓపి కింద వస్తున్నారు &period;కొంతమంది ఆస్పత్రిలో చేరుతున్నారు &period;దింతో హాస్పిటల్లో కేవలం ఆరు మంచాలు మాత్రమే ఉండటం పరిస్థితిని మరింత కష్టతరం చేస్తుంది &period; అత్యవసర పరిస్థితుల్లో వైద్యులు ఒక మంచానికి ఇద్దరు &comma; ముగ్గురిని పడేసి సేవలు అందించాల్సి వస్తోంది&period; మెరుగైన వైద్యం కోసం చింతపల్లి ఏరియా హాస్పిటల్ కు వెళ్లాలంటే 70 కిలోమీటర్ల దూరం&period; దింతో గ్రామస్తులకు ఇది పెద్ద ఇబ్బందిగా మారింది &period; స్థానికులు&comma; ప్రజా ప్రతినిధులు ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకుని&comma; ఈ గిరిజన ప్రాంతానికి అన్ని వసతులతో పద్ధతిగా వైద్యం అందించాలని డిమాండ్ చేస్తున్నారు&period;<&sol;p>&NewLine;<p>సీలేరు&comma; దారకొండ ప్రాథమిక కేంద్రాల్లో వైద్య సదుపాయాల లోపం గిరిజనుల జీవితాన్ని కష్టతరం చేస్తోంది&period; హాస్పిటల్లో సరైన సిబ్బంది లేకపోవడం&comma; ఒక్క డాక్టర్ మాత్రమే ఉండటం&comma; అత్యవసర పరిస్థితుల్లో పేషెంట్ల కోసం సరైన వైద్యం అందకపోవడం ప్రధాన సమస్యగా మారింది&period; పేషెంట్లు అంబులెన్స్ కోసం గంటల తరబడి వేచిచూడాల్సి à°¨ పరిస్థితి నెలకొంది &period;దింతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు&period; మరిన్ని వైద్యులు నియమించాలని &comma; సదుపాయాలను పెంచాలని &comma; ప్రతి పేషెంట్‌కు తక్షణ సేవ అందించాలని స్థానికులు కోరుతున్నారు &period; ఇలాంటి వాటి పై తక్షణం చర్యలు తీసుకుంటే&comma; విష జ్వర ప్రభావాన్ని తగ్గించడంతో పాటు గ్రామీణుల ఆరోగ్య భద్రతను కాపాడవచ్చని నిపుణులు అంటున్నారు &period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

కొత్తగూడెంలో మార్మోగిన ఆదివాసీ పోరుకేక.

ప్రశ్నించిన తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామ్‌చందర్‌ రావు.

అమీర్‌పేట్‌ మైత్రీవనంలో అగ్నిప్రమాదం