వైసీపీ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడుకు చుక్కెదురు.

వైసీపీ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడుకు చుక్కెదురు

Advertisements

<p>వైసీపీ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడుకు తెలంగాణ హైకోర్టులో తక్షణ ఊరట లభించలేదు&period; ప్రభుత్వ భూమి ఆక్రమణ ఆరోపణల నేపథ్యంలో దాఖలైన ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణ జరిపిన హైకోర్టు&comma; కేసును ఈనెల 11à°µ తేదీకి వాయిదా వేసింది&period; అదే సమయంలో ప్రభుత్వం&comma; నార్సింగి పోలీసులకు నోటీసులు జారీ చేస్తూ కీలక ఆదేశాలు ఇచ్చింది&period; సర్కారు భూములను అక్రమంగా ఆక్రమించారనే ఆరోపణలను ఎదుర్కొంటున్న వైసీపీ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు ముందస్తు బెయిల్ కోసం తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు&period; ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన న్యాయస్థానం వెంటనే ఎలాంటి ఉపశమనం కల్పించలేదు&period; ప్రభుత్వ భూముల అంశం&comma; రాజకీయ నాయకుడి ప్రమేయం&comma; ముందస్తు బెయిల్ పిటిషన్ వంటి అంశాలు కలవడంతో ఈ కేసు ఇప్పుడు రాజకీయ&comma; న్యాయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది&period; ఈ కేసులో హైకోర్టు తదుపరి విచారణను ఈనెల 11à°µ తేదీకి వాయిదా వేయడంతో అప్పటి వరకు ఉత్కంఠ కొనసాగనుంది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

కొత్తగూడెంలో మార్మోగిన ఆదివాసీ పోరుకేక.

ప్రశ్నించిన తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామ్‌చందర్‌ రావు.

అమీర్‌పేట్‌ మైత్రీవనంలో అగ్నిప్రమాదం