91
ఉమ్మడి సమావేశం (AP Political News)
అమరావతి, విజయవాడలో బీజేపీ – జనసేన – టీడీపీ తొలి ఉమ్మడి సమావేశం. సీట్ల సర్దుబాటు, పోటీ చేసే స్థానాలపై చర్చ. సీట్ల సర్దుబాటుపై ఇవాళ స్పష్టత వచ్చే అవకాశం. ఇప్పటికే సీట్ల అంశంపై చర్చిస్తున్న కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్, ఎంపీ జై జయంత్ పాండా, సంఘటన మంత్రి శివ ప్రకాష్. నిన్న బీజేపీ చీఫ్ పురంధేశ్వరి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో బీజేపీ పెద్దలు భేటీ. నేడు మరొసారి ఉమ్మడి సమావేశం.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి