ఉమ్మడి సమావేశం (AP Political News)
అమరావతి, విజయవాడలో బీజేపీ – జనసేన – టీడీపీ తొలి ఉమ్మడి సమావేశం. సీట్ల సర్దుబాటు, పోటీ చేసే స్థానాలపై చర్చ. సీట్ల సర్దుబాటుపై ఇవాళ స్పష్టత వచ్చే అవకాశం. ఇప్పటికే సీట్ల అంశంపై చర్చిస్తున్న కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్, ఎంపీ జై జయంత్ పాండా, సంఘటన మంత్రి శివ ప్రకాష్. నిన్న బీజేపీ చీఫ్ పురంధేశ్వరి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో బీజేపీ పెద్దలు భేటీ. నేడు మరొసారి ఉమ్మడి సమావేశం.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
ఢిల్లీ వేదికగా 18వ బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు.
పుతిన్‌కు కేంద్ర విదేశాంగ శాఖ సహాయ మంత్రి కీర్తి వర్ధన్ సింగ్ ఢిల్లీలో స్వాగతం పలికారు. …
పోలాండ్‌లో రోబోల వినూత్న నిరసన.
పోలాండ్ రాజధాని వార్సాలో జరిగిన ఓ వినూత్న నిరసన ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఆసక్తిని రేకెత్తిస్తోంది. సెప్టెంబర్ …
నవీ ముంబైలో ‘మహా గణేష్ మూర్తి వర్క్‌షాప్’.
గణేశ్ చతుర్థి వేడుకలకు ముందే మహారాష్ట్రలో పర్యావరణ హిత గణపతి విగ్రహాల తయారీపై అవగాహన కార్యక్రమం …
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి