AP Politics: సీటు కోసం చీప్ పాలిటిక్స్…

AP Politics

Advertisements

&NewLine;<p>జ‌à°¨‌సేన పిఠాపురం &lpar;<strong><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;amp&sol;">AP Politics<&sol;a><&sol;strong>&rpar; సీటు కోసం చీప్ పాలిటిక్స్ మొద‌లుపెట్టిన నేత‌లు బొక్క బోర్లా à°ª‌డుతున్నారు&period; ఎవ‌రినో టార్గెట్ చేసి తిక‌à°®‌కప‌డుతున్నారు&period; చివ‌à°°‌కు à°¹‌త్యాయ‌త్నం కేసులో ఏకంగా à°¦‌ళిత యువ‌à°¤‌ను à°¸‌మిధిలు చేయ‌డంపై à°¦‌ళిత à°µ‌ర్గాల నుండి తీవ్ర వ్య‌తిరేఖ‌à°¤ వ్య‌క్త‌à°®‌వుతోంది&period; పిఠాపురం జ‌à°¨‌సేన కార్యాల‌యం à°µ‌ద్ద జ‌à°¨‌సేన నేత‌పై జ‌రిగిన దాడి ఫేక్ అని పోలీసులు తేల్చేయ‌డంతో à°¤‌à°®‌పై దాడి జ‌రిగింద‌ని చెప్పిన జ‌à°¨‌సేన నాయ‌కులు ముక్కున వేలుసుకోవాల్సి à°µ‌చ్చింది&period; మొత్తంగా ఇప్పుడు జ‌à°¨‌సేన పిఠాపురం ఇన్‌ఛార్జి తంగెళ్ల మెడ‌కు ఈ వివాదం చుట్టుకోవ‌డంతో ఆ పార్టీ నేత‌à°²‌కు ఇప్పుడేం చేయాలో పాలుపోవ‌డం లేదు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>పిఠాపురం à°ª‌ట్ట‌ణంలో ఆర్టీసీ కాంప్లెక్స్ à°µ‌ద్ద ఉన్న జ‌à°¨‌సేన పార్టీ కార్యాల‌యం ఎదుట జ‌à°¨‌సేన సీనియ‌ర్ నాయ‌కుడిగా చెబుతున్న మాదేప‌ల్లి శ్రీనివాస్ పై à°¨‌లుగురు యువ‌కులు క‌త్తుల‌తో దాడుల‌కు పాల్ప‌à°¡‌బోయార‌ని&comma; కావాల‌ని జ‌à°¨‌సేన నాయ‌కుల్ని టార్గెట్ చేసి&comma; జ‌à°¨‌సేనను తొక్కేయాల‌ని చూస్తున్నారంటూ ప్రెస్ మీట్ పెట్టి వారి ఆవేద‌à°¨ వ్య‌క్తం చేసారు&period; ఆతర్వాత లిఖిత పూర్వ‌కంగా పోలీసుల‌కు ఫిర్యాదు చేసి&comma; రెక్కి నిర్వ‌హించి క‌త్తుల‌తో దాడుల‌కు పాల్ప‌à°¡‌బోయిన వ్య‌క్తుల‌ను విచారించి చ‌ర్య‌లు తీసుకోవాల‌ని కోరారు&period; దీంతో జ‌à°¨‌సేన నేత‌à°²‌పై à°¹‌త్యాయ‌త్నం అంటూ à°ª‌లు à°ª‌త్రిక‌ల్లో&comma; టీవీల్లో వార్తొల‌చ్చాయి&period; అయితే సీసీ కెమెరాల ద్వారా ఆరా తీసిన పోలీసులకు విస్తుపోయే నిజాలు తెలుసుకున్నారు&period; à°¸‌à°¦‌రు యువ‌కుల‌ను పోలీస్‌స్టేష‌న్‌కు పిలిపించారు&period; సీసీ కెమెరాల్లో గ‌à°®‌నించిన దాని ప్ర‌కారం యువ‌కులు ఎటువంటి దాడుల‌కు పాల్ప‌à°¡‌లేద‌ని&comma; కేవ‌లం వారు పెయింటింగ్ à°µ‌ర్క్ చేయ‌డానికి అక్క‌à°¡‌కు à°µ‌చ్చార‌ని విచార‌à°£‌లో పోలీసులు తేల్చారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>దీనిపై à°¦‌ళిత యువ‌కులు&comma; వారి కుటుంబ à°¸‌భ్యులు అస‌లేం జ‌à°°‌గ‌నిదానికి à°¤‌à°®‌ను ఎందుకు విచారిస్తున్నార‌ని పోలీస్ స్టేష‌న్ à°µ‌ద్దే ఉండిపోయారు&period; కావాల‌నే మాదేప‌ల్లి శ్రీనివాస్ à°¤‌à°®‌పై అబండాలు వేసార‌ని&comma; à°¤‌à°®‌ను à°¨‌వ్వుతూ à°ª‌à°²‌క‌రించి&comma; à°¤‌à°®‌పై కేసు ఎందుకు పెట్టారో అర్థం కావడం లేద‌న్నారు&period; తాము గోడ‌à°²‌కు పేయింట్ వేసేట‌ప్పుడు&comma; గోడ‌à°² à°µ‌ద్ద తుప్ప‌లు కొట్టేందుకు à°ª‌రిక‌రాలు తీసుకొచ్చామ‌ని&comma; వాటిలో తుప్ప‌లు కొట్టే క‌త్తులు కూడా ఉన్నాయ‌ని&comma; శ్రీనివాస్ రావు à°¤‌à°®‌ను అన్ని విధాలుగా ఆరాతీసార‌ని&comma; క‌నీసం à°¤‌à°® à°®‌ధ్య వివాద‌స్ప‌à°¦‌మైన మాట‌లు కూడా జ‌à°°‌గ‌లేద‌ని వాపోయారు&period; ఎవ‌రిపైనో దుష్ప్ర‌చారం చేయ‌డానికి à°¤‌à°®‌ను బాధ్యులు చేసి&comma; కేసుల్లో ఇరికించ‌డం ఎంత à°µ‌à°°‌కూ à°¸‌మంజ‌à°¸‌à°®‌న్నారు&period; à°¤‌à°®‌ను సోష‌ల్ మీడియా ద్వారా&comma; à°ª‌త్రిక‌à°² ద్వారా చెడుగా చూపించిన మాదేప‌ల్లి శ్రీనివాస్‌తోపాటు&comma; పిఠాపురం జ‌à°¨‌సేన ఇన్‌ఛార్జి ఉద‌య్ శ్రీనివాస్ పైనా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని డిమాండ్ చేశారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<h5 class&equals;"wp-block-heading">AP Politics&colon; à°¦‌ళితులంటే జ‌à°¨‌సేన కు లోకువా&period;&period; &quest; పండు అశోక్‌కుమార్‌&period;&period; <&sol;h5>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>పిఠాపురంలో అమాయ‌క à°¦‌ళితుల‌పై à°¹‌త్యాయ‌త్నం ఆరోప‌à°£‌లు చేసి&comma; à°¦‌ళిత యువ‌à°¤‌పై కేసులు పెట్టాల‌ని జ‌à°¨‌సేన నాయ‌కులు ప్ర‌à°¯‌త్నించ‌డం ఎంత à°µ‌à°°‌కూ సమంజ‌à°¸‌à°®‌ని పీవీ రావు మాల‌à°®‌హానాడు జాతీయ అధ్య‌క్షులు పండు అశోక్ కుమార్ ప్ర‌శ్నించారు&period; కూలీ à°ª‌నికోసం వెళ్లిన à°¦‌ళిత యువ‌కుల‌పై పిఠాపురం జ‌à°¨‌సేన నాయ‌కులు à°¹‌త్యాయ‌త్నం కేసు పెట్ట‌డం దారుణమ‌న్నారు&period; సీసీ కెమెరాల్లో à°ª‌రిశీలించిన పోలీసులు అక్క‌డేం జ‌à°°‌గ‌లేద‌ని తేల్చార‌ని&comma; ఇప్పుడు జ‌à°¨‌సేన నాయ‌కులు ఏం à°¸‌మాధానం చెబుతార‌ని అశోక్ మండిప‌డ్డారు&period; à°¦‌ళితులంటే జ‌à°¨‌సేన‌కు లోకువా అని ఆయ‌à°¨ ప్ర‌శ్నించారు&period; మీ కుట్ర రాజ‌కీయాల్లో à°¦‌ళితుల‌ను లాగితే ఊరుకోబోమ‌ని హెచ్చ‌రించారు&period; à°ª‌à°µ‌న్ క‌ళ్యాణ్ ఇటువంటి నేత‌à°²‌ను పక్క‌à°¨ పెట్టుకోవ‌డం à°¸‌రికాద‌ని హిత‌వు à°ª‌లికారు&period; à°¦‌ళిత యువ‌కుల‌కు క్ష‌మాప‌à°£ చెప్పి&comma; పెట్టిన కేసు à°¤‌ప్పు అని చెప్ప‌క‌పోతే రాష్ట్ర వ్యాప్త ఉద్య‌మం చేప‌à°¡‌తామ‌న్నారు&period;&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<h6 class&equals;"wp-block-heading">Read Also&colon; <a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;crime&sol;fatal-road-accident-13&sol;amp&sol;">ఎన్టీఆర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం &vert; Lorry – Bike Accident&period;&period;<&sol;a><&sol;h6>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p><strong>మరిన్ని<&sol;strong><strong> <&sol;strong><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;amp&sol;"><strong>తాజా<&sol;strong><strong> <&sol;strong><strong>వార్తల<&sol;strong><&sol;a><strong> <&sol;strong><strong>కోసం<&sol;strong><strong> <&sol;strong><strong>ఇక్కడ<&sol;strong><strong> <&sol;strong><strong>క్లిక్<&sol;strong><strong> <&sol;strong><strong>చేయండి<&sol;strong><strong>&period;<&sol;strong><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p><strong>Follow us on &colon; <&sol;strong><a href&equals;"https&colon;&sol;&sol;www&period;facebook&period;com&sol;cvrnewsofficial&sol;"><strong>Facebook<&sol;strong><&sol;a><strong>&comma; <&sol;strong><a href&equals;"https&colon;&sol;&sol;www&period;instagram&period;com&sol;cvrtelugunews&quest;igsh&equals;dtv4Nnl1NXN5cDdz"><strong>Instagram<&sol;strong><&sol;a><strong> &amp&semi; <&sol;strong><a href&equals;"https&colon;&sol;&sol;www&period;youtube&period;com&sol;&commat;CVRNewsOfficia"><strong>YouTube&period;<&sol;strong><&sol;a><strong><&sol;strong><&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఘనంగా క్రాస్ స్టేట్ రియాల్టీ షో జంగిల్ బుగీ కర్టెన్ రైజర్ ఈవెంట్..

చిలకా ప్రొడక్ష‌న్స్ థ్రిల్ల‌ర్ ‘మరీచిక’ 29న వరల్డ్ వైడ్‌గా మూవీ గ్రాండ్ రిలీజ్‌..

తెలంగాణలో 25 ఏళ్ల తర్వాత ఎస్ఐఆర్