కృష్ణా, గన్నవరం
వైసీపీ కార్యకర్తల నిరసన జ్వాలలు | Ap Politics
గన్నవరం వైసీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ కార్యాలయం ముందు వైసీపీ నాయకులు కార్యకర్తలు జాతీయ రహదారిపై నారా చంద్రబాబు నాయుడు దిష్టిబొమ్మను దగ్ధం చేసి సీఎం జగన్ పై నిన్న జరిగిన దాడికి నిరసన తెలియజేశారు. పవన్ కళ్యాణ్ డౌన్ డౌన్ చంద్రబాబు నాయుడు డౌన్ డౌన్ లోకేష్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
ఈ సందర్భంగా గన్నవరం ఎంపీపీ అనగానీ రవి(MPP Anagani Ravi) మాట్లాడుతూ…
కావాలని సీఎం జగన్మోహన్ రెడ్డి గారి సిద్ధం బస్సు యాత్రపై కుట్ర చేసి దాడికి పాల్పడ్డారు. జగన్మోహన్ రెడ్డికి వచ్చిన ఆదరణను చూసి ఓర్వలేక ఈ దాడికి పాల్పడ్డారు. జగన్మోహన్ రెడ్డి నూటికి నూరుపాళ్ళు ఆయన ప్రవేశపెట్టిన మేనిఫెస్టోని అమలుచేసి ముందుకు వెళ్లారు. డాక్టర్ సలహా మేరకు ఈరోజు రెస్ట్ తీసుకుని మళ్లీ యాదా తాతగా బస్సు యాత్ర కొనసాగుతుంది షెడ్యూలు సాయంత్రంలోపు ప్రకటిస్తారు.
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- పసిఫిక్ ద్వీప దేశం వనౌటులో భారీ భూకంపం
- తెలంగాణ అసెంబ్లీని కుదిపేసిన లగచర్ల ఘటన..
- శీతాకాలపు విడిదికి హైదరాబాద్ వచ్చిన రాష్ట్రపతి…