చంద్రబాబు దిష్టిబొమ్మను దగ్ధం చేసిన వైసీపీ కార్యకర్తలు…

Ap Politics

Advertisements

&NewLine;<p><em>కృష్ణా&comma; గన్నవరం<&sol;em><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<h3 class&equals;"wp-block-heading">వైసీపీ కార్యకర్తల నిరసన జ్వాలలు &vert; Ap Politics<&sol;h3>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>గన్నవరం వైసీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ కార్యాలయం ముందు వైసీపీ నాయకులు కార్యకర్తలు జాతీయ రహదారిపై నారా చంద్రబాబు నాయుడు దిష్టిబొమ్మను దగ్ధం చేసి సీఎం జగన్ పై నిన్న జరిగిన దాడికి నిరసన తెలియజేశారు&period; పవన్ కళ్యాణ్ డౌన్ డౌన్ చంద్రబాబు నాయుడు డౌన్ డౌన్ లోకేష్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు&period; <&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p style&equals;"font-size&colon;13px">Follow us on &colon;<strong> <a href&equals;"https&colon;&sol;&sol;www&period;facebook&period;com&sol;cvrnewsofficial&sol;" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener">Facebook<&sol;a>&comma; <&sol;strong><a href&equals;"https&colon;&sol;&sol;www&period;instagram&period;com&sol;cvrtelugunews&quest;igsh&equals;dtv4Nnl1NXN5cDdz" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>Instagram<&sol;strong><&sol;a><strong>&comma; <&sol;strong><a href&equals;"https&colon;&sol;&sol;www&period;youtube&period;com&sol;&commat;CVRNewsOfficia" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>YouTube<&sol;strong><&sol;a> &amp&semi; <a href&equals;"https&colon;&sol;&sol;news&period;google&period;com&sol;publications&sol;CAAqBwgKMKnb1Asw2&lowbar;brAw&quest;ceid&equals;IN&colon;en&amp&semi;oc&equals;3" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>Google News<&sol;strong><&sol;a><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<h3 class&equals;"wp-block-heading">ఈ సందర్భంగా గన్నవరం ఎంపీపీ అనగానీ రవి&lpar;MPP Anagani Ravi&rpar; మాట్లాడుతూ…<&sol;h3>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>కావాలని సీఎం జగన్మోహన్ రెడ్డి గారి సిద్ధం బస్సు యాత్రపై కుట్ర చేసి దాడికి పాల్పడ్డారు&period; జగన్మోహన్ రెడ్డికి వచ్చిన ఆదరణను చూసి ఓర్వలేక ఈ దాడికి పాల్పడ్డారు&period; జగన్మోహన్ రెడ్డి నూటికి నూరుపాళ్ళు ఆయన ప్రవేశపెట్టిన మేనిఫెస్టోని అమలుచేసి ముందుకు వెళ్లారు&period; డాక్టర్ సలహా మేరకు ఈరోజు రెస్ట్ తీసుకుని మళ్లీ యాదా తాతగా బస్సు యాత్ర కొనసాగుతుంది షెడ్యూలు సాయంత్రంలోపు ప్రకటిస్తారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>మరిన్ని <a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;amp&sol;" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>తాజావార్తల<&sol;strong><&sol;a> కోసం ఇక్కడ క్లిక్ చేయండి&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;<ul class&equals;"wp-block-latest-posts&lowbar;&lowbar;list wp-block-latest-posts"><li><a class&equals;"wp-block-latest-posts&lowbar;&lowbar;post-title" href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;film-news-62&sol;amp&sol;">&OpenCurlyQuote;మన డాక్టర్ బాబే’ సినిమాని అందరూ చూసి సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను &&num;8211&semi; టీజర్ లాంచ్ ఈవెంట్‌లో వీఎన్ ఆదిత్య&period;&period;<&sol;a><&sol;li>&NewLine;<li><a class&equals;"wp-block-latest-posts&lowbar;&lowbar;post-title" href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;sports-news-17&sol;amp&sol;">ఐపీఎల్‌ 2026 ఫైనల్‌కు రంగం సిద్ధం&period;&period;<&sol;a><&sol;li>&NewLine;<li><a class&equals;"wp-block-latest-posts&lowbar;&lowbar;post-title" href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;latest-news-4&sol;amp&sol;">కృష్ణా జిల్లాలో ఆక్రమణకు గురవుతున్న సముద్ర తీరం&period;&period;<&sol;a><&sol;li>&NewLine;<&sol;ul>&NewLine;&NewLine;<a class&equals;"wp-block-read-more" href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;ap-politics-ycp-activists-burnt-the-chandra-babu-effigy&sol;amp&sol;" target&equals;"&lowbar;blank"><a href&equals;"https&colon;&sol;&sol;whatsapp&period;com&sol;channel&sol;0029Va55f3WBlHpfOvTS5c2P" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి<&sol;strong><&sol;a><span class&equals;"screen-reader-text">&colon; చంద్రబాబు దిష్టిబొమ్మను దగ్ధం చేసిన వైసీపీ కార్యకర్తలు&&num;8230&semi;<&sol;span><&sol;a>

Advertisements

Related posts

‘మన డాక్టర్ బాబే’ సినిమాని అందరూ చూసి సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను – టీజర్ లాంచ్ ఈవెంట్‌లో వీఎన్ ఆదిత్య..

ఐపీఎల్‌ 2026 ఫైనల్‌కు రంగం సిద్ధం..

కృష్ణా జిల్లాలో ఆక్రమణకు గురవుతున్న సముద్ర తీరం..