APCC అధ్యక్షురాలు షర్మిల జిల్లాల పర్యటన..

APCC president Sharmila visits districts.

Advertisements

&NewLine;<p>శ్రీకాకుళం జిల్లా&comma; జిల్లాలో పర్యటిస్తున్న APCC అధ్యక్షురాలు షర్మిల&period; శ్రీకాకుళం జిల్లా నుండి ఏపీసీసీ అధ్యక్షురాలు హోదాలో జిల్లాల పర్యటనకు శ్రీకారం&period; సోమవారం రాత్రే శ్రీకాకుళంకు చేరుకున్న షర్మిల&comma; కెవిపి&period;రామచంద్రరావు&comma; సి డబ్ల్యూ సి సభ్యులు రఘు వీరారెడ్డి&comma; మాజీ పిసిసి చీఫ్ గిడుగు రుద్రరాజు&period; ఉదయం శ్రీకాకుళం నుండి బయలుదేరి ఇచ్ఛాపురం లోని వైయస్సార్ పైలాన్ ను సందర్శించనున్న షర్మిల&period; అనంతరం ఇచ్ఛాపురంలోని R&period;J&period; ఫంక్షన్ హాల్ లో ఉదయం 11 గo&period;ల నుండి 12&colon; 30గo&period; లు వరకు జిల్లా కాంగ్రెస్ పార్టీ కేడర్ తో సమీక్ష సమావేశం&period;&period;అనంతరం విజయనగరం పయనం కానున్న షర్మిల&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

మున్సిపల్ కమిషనర్, వైకాపా నాయకుల మధ్య భారీ వాగ్వాదం..

వరంగల్‌లో డీఆర్‌ఐ అధికారుల సంచలన ఆపరేషన్..

పుట్టపర్తిలో పర్యావరణ హితంగా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ సరికొత్త ముందడుగు..