5 ఏళ్ళు నువ్వేం చేసావ్ ..? తిరగబడ్డ ఏపీ ఉద్యోగులు

APJAC President Bandi Srinivasa Rao

Advertisements

&NewLine;<p>ఏపీలో ఉద్యోగులు మరోసారి ఆందోళన బాటపట్టారు&period; నాలుగున్నరేళ్లుగా ఉద్యోగుల సమస్యలను పట్టించుకోలేదని ఈ నెల 14 నుంచి ప్రత్యక్ష ఆందోళనకు సిద్ధమవుతున్నారు&period; ప్రభుత్వం ఇప్పటికైనా దిగిరాకపోతే ఈ నెల 27à°¨ &OpenCurlyQuote;ఛలో విజయవాడ’కు సిద్ధమని ఏపీజేఏసీ అధ్యక్షుడు బండి శ్రీనివాసరావు ప్రకటించారు&period; తాము సమ్మెకు కూడా వెనుకాడబోమని హెచ్చరించారు&period; ఉద్యోగులు దాచుకున్న వివిధ రకాల కాంపొనెంట్స్‌ డబ్బుతో పాటు పీఆర్సీ&comma; డీఏ బకాయిలు&comma; లీవ్‌ ఎన్‌క్యాష్‌మెంట్ వంటి ప్రధాన ఆర్థిక సమస్యలు పరిష్కారం కాలేదన్నారు&period; వాయిదాల పద్ధతిలో చెల్లిస్తామని నెలలు గడుస్తున్నా రూపాయి కూడా ఇవ్వలేదని మండిపడ్డారు&period; వైసీపీ అధికారంలోకి వచ్చి ఐదేళ్లవుతున్నా సమస్యలు పరిష్కరించకపోవటంతో ఉద్యోగుల్లో తీవ్ర అసంతృప్తి ఉందన్నారు&period; ఉద్యోగుల ఆందోళనతో దిగొచ్చిన ఏపీ ప్రభుత్వం వారితో చర్చలు జరిపేందుకు సిద్ధమౌతుంది&period; చర్చలు సఫలం కాకుంటే ఉద్యమ కార్యాచరణ కొనసాగిస్తామని ఏపీ ఎన్జీవో సంఘం ప్రకటించడంతో ఈ చర్చల్లో ఏం జరుగుతుందనేది ప్రాధాన్యం సంతరించుకుంది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

తెలంగాణలో ఉబెర్ విస్తరణ సీఎంకు వివరించిన ఖోస్రోషాహి ..

ఇప్పుడు ఆ బ్రాండ్లన్నీ ఏపీ నుంచే- మంత్రి నారా లోకేష్..

ఉప్పల్‌ ఆర్క గ్లోబల్‌ ఇంటర్నేషనల్‌ స్కూల్‌లో రూల్స్‌ ఉల్లంఘన..