మినరల్ వాటర్ తాగుతున్నారా..అయితే ఇది తెలుసుకోండి!

Mineral water

Advertisements

&NewLine;<p>ప్రస్తుతం కాలుష్యం రోజురోజుకు పెరుగుతోంది&period; దీనివల్ల సహజ సిద్ధంగా లభించే మంచినీటిని కూడా తాగలేకపోతున్నారు&period; ఇప్పటికే చాలామంది మినరల్ వాట్ అంటూ బాగా శుద్ధి చేసిన నీటిని వాడుతున్నారు&period; మినరల్ వాటర్ తాగే విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు&period; మినరల్ వాటర్ పేరుతో అమ్మే ప్రతి బాటిల్ మినరల్ వాటర్ కాదు&period; ఈ పేరుతో డిస్టిల్డ్ వాటర్ ను అమ్ముతుంటారు&period; కొనేటప్పుడే చూసుకొని కొనుక్కోవాలి&period; భూగర్భ వనరుల నుంచి నీటిని తీసుకొని వాటిని శుద్ధి చేసి కావల్సిన మినరల్స్ ను కలుపుతారు&period; తర్వాత ఈ నీటిని ప్యాక్ చేసి సహజమైన మినరల్ వాటర్ గా అమ్ముతారు&period; ముఖ్యమైన ఖనిజాలు ఆ నీటిలో సమృద్ధిగా ఉంటాయి&period; ఇవి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి&period; డిస్టిల్డ్ వాటర్ అనేది ఎక్కడైనా నీటిని వనరు నుంచి నీటిని తీసుకొని ఆవిరిగా మారేవరకు వేడిచేస్తారు&period; ఆవిరిని చల్లబరిచి మళ్లీ నేరుగా మారుస్తారు&period; సూక్ష్మక్రిములు ఉండవు&period; దీన్ని తాగకూడదు&period; ఎందుకంటే ఇందులో మినరల్స్ ఉండవు&period; అవసరమైన ఖనిజాలే ఉంటాయి&period; దీన్ని తాగడంవల్ల ఆరోగ్యం పాడవుతుంది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఒకే విద్యార్థినిని నాలుగుసార్లు కరిచిన ఎలుక..

ఢిల్లీని మించిపోయేలా హైదరాబాద్ కాలుష్యం

ప్రతి ఒక్కరికి ఆరోగ్యశ్రీలో ఏడాదికి 10 లక్షలు