స్మార్ట్‌ఫోన్‌ ఛార్జింగ్‌ పెట్టి పడుకుంటున్నారా..!

Smartphone charging

Advertisements

&NewLine;<p>ఈ రోజుల్లో స్మార్ట్‌ఫోన్‌ లేకుండా ఎవరూ ఉండడం లేదు&period; ప్రతి ఒక్కరి చేతిలో ఫోన్‌ ఉంటుంది&period; దీనివల్ల అన్ని పనులు సులువుగా జరుగుతున్నాయి&period; అయితే చాలామంది రాత్రిపూట స్మార్ట్‌ఫోన్‌ చార్జింగ్‌ పెట్టి పడుకుంటున్నారు&period; దీనివల్ల చాలా ప్రమాదం జరిగే అవకాశాలు ఉన్నాయి&period; చార్జింగ్‌ ఎప్పుడైనా కొంత సమయం వరకే చేయాలి&period; లేదంటే ఫోన్‌ ఆయుష్షు తగ్గుతుంది&period; నిపుణుల అభిప్రాయం ప్రకారం స్మార్ట్‌ఫోన్‌లలో అధిక ఛార్జింగ్‌ను నిరోధించే అదనపు రక్షణ చిప్‌లు ఉన్నాయి&period; ఈ చిప్స్ వల్ల బ్యాటరీ 100&percnt; ఛార్జ్ అయిన వెంటనే ఛార్జింగ్ ఆగిపోతుంది&period; అయితే రాత్రిపూట ఫోన్‌ను ఛార్జింగ్‌లో ఉంచినట్లయితే బ్యాటరీ 99&percnt;కి వచ్చిన వెంటనే మళ్లీ ఛార్జింగ్ ప్రారంభమవుతుంది&period; ఇది బ్యాటరీ జీవితాన్ని నాశనం చేస్తుంది&period; ఫోన్‌ తొందరలోనే పాడవుతుంది&period; మీ ఫోన్ బ్యాటరీ ఎక్కువసేపు ఉండాలంటే రాత్రిపూట ఛార్జింగ్‌లో ఉంచవద్దు&period; బదులుగా దానిని 80&percnt; నుంచి 90&percnt; వరకు ఛార్జ్ చేసి ఆపై దాన్ని అన్‌ప్లగ్ చేయాలి&period; దీనివల్ల బ్యాటరీ సామర్థ్యం పెరగడంతో పాటు ఫోన్ జీవితకాలం ఎక్కువ ఉంటుంది&period; ఫోన్‌ని పదే పదే ఛార్జ్ చేస్తుంటే పరికరం వేడెక్కుతుంది&period; నిపుణుల అభిప్రాయం ప్రకారం ఛార్జింగ్ చేసేటప్పుడు కవర్ తొలగించాలి&period; ఫోన్‌ను ఛార్జింగ్‌ చేస్తున్నప్పుడు దానిపై ఎలాంటి బరువైన వస్తువు ఉండకూడదని గుర్తుంచుకోండి&period; ఫోన్‌ని దిండు కింద పెట్టుకుని కూడా ఛార్జింగ్ పెట్టవద్దు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

గూగుల్‌ ప్లేస్టోర్‌లో 80 వేల యాప్‌ల తొలగింపు…

ప్రపంచ వ్యాప్తంగా కాసేపు నిలిచిన యూట్యూబ్ సేవలు….

దేశ రాజధాని ఢిల్లీ వేదికగా ‘ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026 ఘనంగా ప్రారంభమైంది.