సంతాన‌లేమితో బాధపడుతున్నారా..! అయితే ఇవి తినండి

Brazil Nuts

Advertisements

&NewLine;<p><strong>à°¨‌ట్స్‌లో<&sol;strong> à°Žà°¨à±à°¨à±‹ à°°‌కాలు ఉన్నాయి&period; వాటిలో బ్రెజిల్ à°¨‌ట్స్ కూడా ఒక‌టి&period; సెలెనియం&comma; ఐర‌న్‌&comma; పొటాషియం&comma; మెగ్నీషియం&comma; కాల్షియం&comma; ఒమేగా-3 ఫాట్టీ యాసిడ్స్&comma; విటమిన్ సి&comma; విట‌మిన్ ఇ&comma; విటిమ‌న్ బి&comma; ప్రోటీన్&comma; యాంటీ ఆక్సిడెంట్స్ ఇలా బోలెడ‌న్ని పోష‌కాలు బ్రెజిల్ à°¨‌ట్స్‌లో నిండి ఉంటాయి&period; అందుకే ఆరోగ్యానికి బ్రెజిల్ à°¨‌ట్స్ అనేక ప్ర‌యోజ‌నాల‌ను అందిస్తుంది&period; రెగ్యుల‌ర్‌గా డైట్‌లో ఈ à°¨‌ట్స్‌ను చేర్చుకుంటే à°¬‌à°²‌హీన‌మైన ఎముక‌లు&comma; కండ‌రాలు à°¬‌లంగా మార‌తాయి&period; సంతాన‌లేమితో బాధ à°ª‌డే దంప‌తుల‌కు బ్రెజిల్ à°¨‌ట్స్ ఒక à°µ‌రంగా చెప్పుకోవ‌చ్చు&period; వీటిని ప్ర‌తి రోజు à°¤‌గిన మోతాదులో తీసుకుంటే పురుషుల్లో వీర్య క‌ణాల వృద్ధి జ‌రుగుతుంది&period; స్త్రీలో గర్భాశయ à°¸‌à°®‌స్య‌à°²‌ను నివారించి సంతానోత్పత్తిని పెంచుతాయి&period; అలాగే బ్రెజిల్ à°¨‌ట్స్‌ను తిన‌డం à°µ‌ల్ల వ్యాధి నిరోధ‌క శక్తి పెరుగుతుంది&period; దాంతో అనేక వ్యాధిలు మీ à°¦‌à°°à°¿ దాపుల్లోకి రాకుండా ఉంటాయి&period; అంతేకాదు&comma; ప్ర‌తి రోజు బ్రెజిల్ à°¨‌ట్స్‌ను తింటే మొటిమ‌లు&comma; à°®‌చ్చ‌లు పోయి చ‌ర్మం à°¯‌వ్వ‌నంగా మారుతుంది&period; థైరాయిండ్ గ్రంథి సక్ర‌మంగా à°ª‌ని చేస్తుంది&period; à°¶‌రీరంలో ప్రోటీన్ కొర‌à°¤ ఏర్ప‌à°¡‌కుండా ఉంటుంది&period; ఒత్తిడి&comma; ఆందోళ‌à°¨‌&comma; డిప్రెష‌న్ వంటి మాన‌సిక à°¸‌à°®‌స్య‌లు à°¤‌గ్గి మెద‌డు షార్ప్‌గా&comma; యాక్టివ్‌గా మారుతుంది&period; గుండె ఆరోగ్యం మెరుగు à°ª‌డుతుంది&period; à°¶‌రీరంలో అధిక వేడి దూరం అవుతుంది&period; à°®‌à°²‌à°¬‌ద్ధ‌కం à°¸‌à°®‌స్య à°¦‌à°°à°¿ చేర‌కుండా ఉంటుంది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

హైదరాబాద్‌లో ఘనంగా రన్నర్స్ సన్మాన కార్యక్రమం..

ఒకే విద్యార్థినిని నాలుగుసార్లు కరిచిన ఎలుక..

ఢిల్లీని మించిపోయేలా హైదరాబాద్ కాలుష్యం